Telugu

Gold Chain: మోడ్రన్ టచ్ ఇచ్చే ట్రెండీ గోల్డ్ చైన్స్..!

Telugu

డబుల్ లేయర్ గోల్డ్ చైన్..

డబుల్ లేయర్  గోల్డ్ చైన్ చాలా స్టైలిష్ , మోడ్రన్ లుక్ ఇస్తుంది.  దీనిని మనం కావాలంటే 18 క్యారెట్ల బంగారంలో చేయించుకోవచ్చు. బడ్జెట్ లోనే వచ్చేస్తుంది. 

Image credits: pinterest
Telugu

V-షేప్ లాంగ్ లాకెట్ గోల్డ్ చైన్

సన్నని చైన్‌కు స్టైలిష్ లుక్ ఎలా ఇవ్వవచ్చో ఈ డిజైన్ చూస్తే అర్థమవుతుంది. ఈ చైన్‌కు V-షేప్ ఇచ్చి, కింద ఒక లాకెట్ తగిలించారు. ఇది చాలా అందంగా కనిపిస్తోంది.
Image credits: pinterest
Telugu

ఇన్ఫినిటీ గోల్డ్ చైన్

ఈ గోల్డ్ చైన్ చూడటానికి చాలా ప్రత్యేకంగా, తక్కువ ధరలో ఉంటుంది. సన్నని గోల్డ్ చైన్‌కు ఇన్ఫినిటీ సింబల్ యాడ్ చేశారు. దాని కింద ఒక చిన్న లాకెట్ కూడా ఉంది.
Image credits: pinterest
Telugu

డైమండ్ పెండెంట్ గోల్డ్ చైన్

మీ కోడలికి ఏదైనా విలువైన బహుమతి ఇవ్వాలనుకుంటే, డైమండ్ పెండెంట్ ఉన్న ఈ గోల్డ్ చైన్ గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఇది ఎప్పటికీ ట్రెండీగా ఉండే ఎవర్‍‌గ్రీన్ డిజైన్.
Image credits: pinterest
Telugu

జంజీర్ గోల్డ్ చైన్

జంజీర్ మోడల్ గోల్డ్ చైన్ ఈ తరం (Gen Z) అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. ఇలాంటి చైన్‌ను కావాలంటే గిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చు. ఎలాంటి దుస్తులకు అయినా చాలా బాగుంటుంది.

Image credits: Pinterest
Telugu

హార్ట్ పెండెంట్ గోల్డ్ చైన్

ఎవర్‍‌గ్రీన్ లుక్ కోసం మీరు హార్ట్ పెండెంట్ ఉన్న గోల్డ్ చైన్ ఇవ్వొచ్చు. ఇది రోజూ వేసుకోవడానికి పర్ఫెక్ట్ డిజైన్. దీన్ని మీరు 22 లేదా 18 క్యారెట్ల బంగారంలో కొనుగోలు చేయవచ్చు.
Image credits: pinterest

Toe Rings: పాదాల అందాన్ని పెంచే ఫ్యాన్సీ వెండి మెట్టెలు..ఓ లుక్కేయండి

Birth Control: గర్భనిరోధక మాత్రలు అతిగా వాడితే ఏమవుతుంది?

Silver Plated Bangles: వెండిలా మెరిసే గాజులు..ధర కూడా తక్కువే..!

Leaf Design Anklet: మనసు దోచే ఆకుల డిజైన్ పట్టీలు..ఎంత బాగున్నాయో