Telugu

అదిరిపోయే డిజైన్‍లో లక్క గాజులు.. ట్రై చేయకపోతే ఎలా?

Telugu

నెమలి డిజైన్ లక్క గాజులు

ఈ నెమలి డిజైన్ లక్క గాజులను కుందన్, స్టోన్స్ తో చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇవి ఎరుపు, మెరూన్, పసుపు వంటి అనేక రంగుల్లో లభిస్తాయి.

Image credits: lac.bangles Instagram
Telugu

బ్రైడల్ లక్క గాజులు

పెళ్లి లేదా నిశ్చితార్థం జరగబోయే అమ్మాయిలకు ఈ బ్రైడల్ లక్క గాజుల డిజైన్ అద్భుతంగా ఉంటుంది. 

Image credits: lac.bangles Instagram
Telugu

రంగురంగుల లక్క గాజులు

హెవీ స్టోన్ వర్క్ ఉన్న ఈ లక్క గాజులు చూడటానికి చాలా స్టైలిష్‌గా, సింపుల్‌గా ఉంటాయి. తక్కువ ధరలో వస్తాయి.

Image credits: lac.bangles Instagram
Telugu

మల్టీకలర్ డై లక్క గాజులు

మల్టీకలర్ డై ప్యాటర్న్‌లోని ఈ అందమైన లక్క గాజుల డిజైన్ సింపుల్, సోబర్ లుక్ ఇస్తుంది.  మినిమల్ లేదా కలర్‌ఫుల్ దుస్తులకు చక్కగా మ్యాచ్ అవుతుంది.

Image credits: lac.bangles Instagram
Telugu

హెవీ స్టోన్ వర్క్ లక్క గాజులు

అద్భుతమైన స్టోన్ వర్క్‌తో ఉన్న ఈ హెవీ లక్క గాజులు గ్రాండ్ లుక్ ఇస్తాయి. ఇందులో స్పార్కిల్ వర్క్‌తో పాటు పెద్ద పెద్ద స్టోన్స్ కూడా ఉన్నాయి. 

Image credits: lac.bangles Instagram
Telugu

సన్నని స్టోన్ వర్క్ లక్క గాజులు

సన్నని స్టోన్ వర్క్‌తో ఉన్న ఈ లక్క గాజులు చాలా అద్భుతంగా ఉంటాయి. వీటిని సింగిల్‌గా కూడా ధరించవచ్చు.

Image credits: lac.bangles Instagram
Telugu

లెహరియా స్టైల్ లక్క గాజులు

లెహరియా స్టైల్‌లో ఉన్న ఈ అందమైన, లావుపాటి లక్క కడియాలు అద్భుతంగా ఉంటాయి. సన్నని లక్క గాజులతో కలిపి వేసుకుంటే సూపర్ గా ఉంటాయి.

Image credits: lac.bangles Instagram

Blouse Designs: సమ్మర్ పార్టీల కోసం అదిరిపోయే డిజైన్‍లో బ్లౌజ్‍లు..

Banana Peel: అరటి తొక్కను ఇలా వాడితే మీ అందం పెరగడం పక్కా!

Curly Hair: సాక్సులతో సింపుల్ గా హెయిర్ కర్ల్స్ ఎలా చేయాలో తెలుసా?

Sharara Suits: చిన్నారుల కోసం అందమైన షరార సూట్స్.. ఇవిగో