Telugu

Anklets: డబల్ లేయర్ పట్టీలతో రెట్టింపు అందం..తక్కువ బరువుతో హెవీ లుక్

Telugu

డబుల్ లేయర్ కడియం పట్టీలు..

తక్కువ బరువు వెండితో ఈ డబుల్ లేయర్ పట్టీలు చేయించకోవచ్చు. ఇవి హెవీగా చూడటానికి ఉన్నా.. తక్కువ బరువుకే లభిస్తాయి. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. 

Image credits: PINTEREST
Telugu

యాంటిక్ కట్ స్టోన్ పట్టీలు

పట్టీలలో కేవలం వెండి వర్క్ మాత్రమే వద్దు అనుకుంటే, ఫ్లోరల్ డిజైన్‌తో ఉన్న ఈ యాంటిక్ కట్ స్టోన్ పట్టీలను ట్రై చేయొచ్చు. ఇవి చూడటానికి చాలా ప్రకాశవంతంగా, మెరుస్తూ ఉంటాయి.
Image credits: PINETEREST
Telugu

ట్రెండీ డిజైనర్ పట్టీలు

హెవీ లుక్ ఇచ్చే డిజైనర్ పట్టీలు కూడా పాదాలను అందంగా చూపిస్తాయి. పెళ్లికూతుళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పట్టీలలో కూడా డబుల్ లేయర్ డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.
Image credits: GEMINI AI
Telugu

సింగిల్ చైన్ ఫ్లోరల్ డబుల్ పట్టీలు

సింగిల్ చైన్‌తో వచ్చే డబుల్ లేయర్ పట్టీల డిజైన్ మీకు చాలా స్పెషల్, ఫ్యాన్సీ లుక్‌ను అందిస్తుంది. ఇలాంటి పట్టీలను వేరే చైన్‌తో జత చేసి కూడా ధరించవచ్చు.
Image credits: GEMINI AI
Telugu

మల్టీకలర్ స్టోన్ డబుల్ లేయర్ పట్టీలు

మల్టీకలర్ స్టోన్ డబుల్ లేయర్ పట్టీలు చూడటానికి చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. ఇవి మీ పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి.
Image credits: PINTEREST
Telugu

గోల్డ్ ప్లేటెడ్ కట్ పట్టీలు

ఈ మధ్య కాలంలో గోల్డ్ ప్లేటెడ్ కట్ పట్టీలు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. ఫ్లోరల్ డిజైన్‌తో ఉండే ఈ పట్టీలతో మీ పాదాలను మరింత అందంగా మార్చుకోవచ్చు.
Image credits: PINTEREST

Toe Rings: పాదాల అందాన్ని రెట్టింపు చేసే ట్రెండింగ్ మెట్టెలు

Scalp: చెమటకు తల దురద పెడుతోందా? ఇవి ట్రై చేస్తే మీ జుట్టు పట్టులా మెరిసిపోతుంది

Hairstyles: ఈ హెయిర్ స్టైల్స్ తో చిన్న పిల్లల్లా కనిపించొచ్చు..!

Skin Care: రాత్రి పడుకునే ముందు ఇవి రాస్తే..ఉదయానికి మెరిసే చర్మం