Telugu

చర్మం మెరవాలంటే.. రోజూ చేయాల్సిన పనులు

మీ చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలంటే రోజూ కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి. అవేంటో వివరంగా చూద్దాం.

Telugu

నీళ్లు బాగా తాగాలి

చర్మ ఆరోగ్యం కోసం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ప్రతిరోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి.

Image credits: Freepik
Telugu

హాయిగా నిద్రపోవాలి

చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రోజూ 7 నుంచి 9 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవడం చాలా అవసరం.

Image credits: Getty
Telugu

వ్యాయామం తప్పనిసరి

చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో వ్యాయామం కూడా బాగా సాయపడుతుంది. అందుకే వ్యాయామాన్ని మీ దినచర్యలో ఓ భాగంగా చేసుకోండి.

Image credits: Getty
Telugu

జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి

ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటివి చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది.

Image credits: Getty
Telugu

ఆరోగ్యకరమైన ఆహారం తినండి

ఆరోగ్యకరమైన చర్మం కోసం మీ డైట్‌లో పండ్లు, కూరగాయలు ఎక్కువగా చేర్చుకోండి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో బాగా సహాయపడతాయి.

Image credits: Freepik
Telugu

సన్‌స్క్రీన్ వాడటం మర్చిపోవద్దు

బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ క్రీములు తప్పకుండా వాడాలి. ఇది సూర్యరశ్మి వల్ల చర్మం ట్యాన్ అవ్వకుండా, దెబ్బతినకుండా కాపాడుతుంది.

Image credits: Pinterest

Gold Pendant: అర గ్రాము బంగారంలో పిల్లలకు క్యూట్ లాకెట్స్

Trendy Earrings: గుండ్రటి ముఖానికి సూపర్‍గా సెట్ అయ్యే ఇయర్ రింగ్స్

Red Stone Necklace: మీ అందాన్ని రెట్టింపు చేసే రెడ్ స్టోన్ నెక్లెస్‌లు

Silver Earrings: ఈ సిల్వర్ ఇయర్ రింగ్స్ తో ప్రీమియం లుక్ మీ సొంతం