Telugu

పాదాలకు మెరుపునిచ్చే వెండి మెట్టెలు.. ఇవిగో!

Telugu

అడ్జస్టబుల్ మెట్టెలు

స్వచ్ఛమైన వెండితో చేసిన ఈ మెట్టెల రంగు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ అడ్జస్టబుల్ సిల్వర్ మెట్టెలను ప్రత్యేక సందర్భాల కోసం ఎంచుకోవచ్చు.

Image credits: giva.co
Telugu

ఫ్లవర్ ప్యాటర్న్ మెట్టెలు

రోజూ పెట్టుకోవడానికి ఇలాంటి అందమైన మెట్టెలను తీసుకోవచ్చు. ఇవి చాలా సింపుల్, ఎలిగెంట్‌ లుక్ ఇస్తాయి.

Image credits: pinterest
Telugu

ఓవల్ షేప్ మల్టీస్టోన్ మెట్టెలు

ఓవల్ షేప్ లో ఉన్న ఈ మెట్టెలను చిన్న, పెద్ద సైజు రాళ్లతో చాలా అందంగా అలంకరించారు. పండగలకు, ఫంక్షన్లకు పెట్టుకోవడానికి ఇవి బెస్ట్ ఆప్షన్.

Image credits: pinterest
Telugu

త్రీ స్టోన్ వెండి మెట్టెలు

పింక్, వైట్ స్టోన్స్ తో డిజైన్  చేసిన ఈ మెట్టెలు యూనిక్ లుక్ ఇస్తాయి. డైలీవేర్ కి సింపుల్ గా, సూపర్ గా ఉంటాయి. 

Image credits: pinterest
Telugu

సన్‌ఫ్లవర్ స్టైల్ సిల్వర్ మెట్టెలు

కొత్త పెళ్లికూతురి పాదాలకు ఈ మెట్టెల డిజైన్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. సన్‌ఫ్లవర్ ప్యాటర్న్‌లో ఉన్న ఈ మెట్టెలకు కింద మువ్వలు జతచేశారు. ఇవి పాదాల అందాన్ని పెంచుతాయి. 

Image credits: pinterest
Telugu

గోల్డ్ టోన్‌ స్టోన్ మెట్టెలు

గోల్డ్ టోన్‌లో ఉన్న ఈ మెట్టెలు చాలా క్యూట్‌గా ఉంటాయి. రోజూ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. సింపుల్, మినిమల్ లుక్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

Image credits: pinterest

Gold Black Beads: మెడకు అందాన్నిచ్చే నల్లపూసల దండ.. తక్కువ వెయిట్ లోనే

Gold Chain: 5 గ్రాముల్లో అదిరిపోయే బంగారు చైన్, పెండెంట్, చెవిపోగులు

Blackbeads: సమ్మర్ కి ఈ నల్లపూసలు బెస్ట్ ఆప్షన్

Silver Anklets: బటర్‍ఫ్లై డిజైన్ పట్టీలు.. మీ పాదాలకు కొత్త అందం