Telugu

బ్లౌజ్ లుక్ అదిరిపోవాలంటే ఇలాంటి స్లీవ్స్‌ ట్రై చేయండి

Telugu

ఫుల్ స్లీవ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్

ఖరీదైన చీరలకు ఇలా ఫుల్ స్లీవ్స్‌పై ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది. క్లాసీ, ట్రెండీ లుక్ ఇస్తుంది.

Image credits: Instagram vastragyaan
Telugu

బీడ్స్ బ్లౌజ్

చిన్న చిన్న పూసలతో ఉన్న ఈ బ్లౌజ్ డిజైన్ చాలా బాగుంటుంది. మీకు నచ్చిన షేప్ లో స్లీవ్స్ కుట్టించుకొని, వాటికి ఎంబ్రాయిడరీ, బీడ్స్  జోడించవచ్చు.

Image credits: Instagram vastragyaan
Telugu

ఆఫ్ షోల్డర్ ఫ్లవర్ స్లీవ్స్

ఆఫ్ షోల్డర్ ఫ్లవర్ స్లీవ్స్, చీరకు మోడ్రన్, ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. ఇలాంటి బ్లౌజులో మీరు మరింత అందంగా కనిపిస్తారు. 

Image credits: Instagram vastragyaan
Telugu

షార్ట్ స్లీవ్ విత్ బీడ్స్

బీడ్స్ తో ఉన్న షార్ట్ స్లీవ్ డిజైన్ చీరకు హెవీ లుక్‌ ఇస్తుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బెస్ట్ ఆప్షన్.

Image credits: Instagram vastragyaan
Telugu

లేయర్డ్ బీడ్స్ స్లీవ్స్

లేయర్డ్ బీడ్స్ స్లీవ్స్ డిజైన్ ప్రస్తుతం ట్రెండ్‌లో ఉంది. ఇది వేసుకుంటే మీరు రాణిలా కనిపిస్తారు.

Image credits: Instagram vastragyaan
Telugu

కట్ స్లీవ్స్ విత్ లట్కన్

కట్ స్లీవ్స్, లట్కన్ పెట్టించుకోవడం వల్ల బ్లౌజ్ అందం రెట్టింపవుతుంది. సింపుల్ బ్యాంగిల్స్ వేసుకున్నా లుక్ అదిరిపోతుంది.

Image credits: Instagram vastragyaan

Silver Bracelet: ట్రెండీ డిజైన్ లో సిల్వర్ బ్రేస్‌లెట్స్.. ఇవిగో

Mehndi Designs: అదిరిపోయే డిజైన్‍లో హార్ట్ షేప్ మెహెందీ.. చూసేయండి

Gold Earrings: హంసల డిజైన్ బంగారు చెవిపోగులు.. వెయిట్ కూడా తక్కువే!

Gold: 1 గ్రాములో వచ్చే గోల్డ్ జ్యువెలరీ.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్!