స్టోన్ డిజైన్ లో ఉన్న ఈ సిల్వర్ బ్రేస్లెట్స్ ఎవ్వరికైనా ఇట్టే నచ్చుతాయి. తక్కువ బడ్జెట్ లో తీసుకోవచ్చు.
రోజూ వేసుకోవడానికి ఇలాంటి సింపుల్ ఫ్లవర్ డిజైన్ బ్రేస్‌లెట్ చాలా బాగుంటుంది. ట్రెడిషనల్, వెస్ట్రన్ దుస్తులతో చక్కగా సరిపోతుంది.
జిర్కాన్ స్టోన్స్ తో ఉన్న ఈ బ్రేస్‌లెట్ చేతులకు ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. అడ్జస్టబుల్ ప్యాటర్న్ లో ఉండటం వల్ల జారిపోతుందన్న భయం ఉండదు.
హెవీ డిజైన్‌తో ఉన్న ఈ కడియం స్టైల్ బ్రేస్‌లెట్ గిఫ్ట్ ఇవ్వడానికి పర్ఫెక్ట్ ఆప్షన్. మ్యాచింగ్ రింగ్, ఇయర్ రింగ్స్ తో సూపర్ గా ఉంటుంది.
ఫ్యాషన్ ఇష్టపడే వారికి 3D ప్యాటర్న్‌లో వచ్చే ఫ్లోరల్ వర్క్ బ్రేస్‌లెట్ మంచి ఎంపిక. దీన్ని చైన్ లేదా కఫ్ స్టైల్‌లో తీసుకోవచ్చు.
ఓపెన్ కఫ్ సిల్వర్ బ్రేస్‌లెట్స్ ని మణికట్టు సైజ్‌కు తగ్గట్టుగా లూజ్ లేదా టైట్ చేసుకోవచ్చు. ఇవి డబుల్ లేయర్‌తో ఉండి, స్టైలిష్ లుక్ ఇస్తాయి.
వెండి, రాళ్ల కాంబినేషన్ లో ఉన్న చిక్ ఫ్లవర్ సింపుల్ బ్రేస్‌లెట్ చేతి అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఎప్పుడూ ఫ్యాషన్ లోనే ఉంటుంది.
Mehndi Designs: అదిరిపోయే డిజైన్‍లో హార్ట్ షేప్ మెహెందీ.. చూసేయండి
Gold Earrings: హంసల డిజైన్ బంగారు చెవిపోగులు.. వెయిట్ కూడా తక్కువే!
Gold: 1 గ్రాములో వచ్చే గోల్డ్ జ్యువెలరీ.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్!
Toe Rings: ఆఫీసుకు వెళ్లే మహిళలు మెచ్చే ట్రెండీ మెట్టెలు