Telugu

నలుపు, ఎరుపు పూసలతో మంగళసూత్రాలు.. సూపర్ డిజైన్స్

Telugu

నల్లపూసలు, రెడ్ స్టోన్ పెండెంట్

నల్లపూసల అల్లకంతో ఉన్న ఈ మంగళసూత్రానికి రెడ్ స్టోన్ పెండెంట్ ఇచ్చారు. నలుపు, ఎరుపు కాంబినేషన్ ఎప్పుడూ సూపర్‌హిట్. ఈ మంగళసూత్రంలో ఆ అందం స్పష్టంగా కనిపిస్తోంది.

Image credits: pinterest
Telugu

నలుపు, ఎరుపు పూసలు.. గోల్డ్ పెండెంట్

నలుపు, ఎరుపు పూసలతో చేసిన ఈ డబుల్ లేయర్ మంగళసూత్రం ట్రెడిషనల్ గా కనిపిస్తుంది. దీనికి రౌండ్ షేప్ గోల్డ్ పెండెంట్‌ను జతచేశారు. డైలీవేర్ కి ఇది చాలా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

డబుల్ లేయర్.. రెడ్ స్టోన్ చార్మ్

ఈ డిజైన్ క్లాసీగా కనిపిస్తుంది. డబుల్ లేయర్ మంగళసూత్రానికి రెడ్ స్టోన్ చార్మ్‌ను యాడ్ చేశారు. పార్టీలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఈ మంగళసూత్రం బెస్ట్ ఛాయిస్.

Image credits: Gemini AI
Telugu

ట్రెడిషనల్ డిజైన్

నల్లపూసల మంగళసూత్రానికి ఎర్ర పూసల టచ్ ఇచ్చారు. ఇది ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. రోజువారీ వాడకానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

లక్ష్మీ పెండెంట్ మంగళసూత్రం

నల్లపూసలు, ఎర్ర పూసలు, లక్ష్మీదేవి పెండెంట్‌తో ఉన్న ఈ మంగళసూత్రం వేసకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. అన్ని సందర్భాలకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Image credits: Gemini AI

Bangles: ఆడపిల్లల చేతుల అందాన్ని పెంచే గాజులు

Gold Black Beads: 2 గ్రాముల్లో వచ్చే షార్ట్ నల్లపూసల దండలు ఇవిగో!

Silver Anklets: రంగురంగుల రాళ్ల పట్టీలు.. లేటెస్ట్ డిజైన్లు ఇవిగో!

Beauty Tips: రాత్రి పడుకునేముుందు ఇదొక్కటి రాసినా ముఖం మెరిసిపోతది