పిల్లలు పెళ్లిళ్లకు లెహంగాలు వేసుకున్నప్పుడు చేతులకు ఇలాంటి థ్రెడ్ బ్యాంగిల్స్ మ్యాచింగ్ వేసుకుంటే.. చాలా ముచ్చటగా, ముద్దుగా, అందంగా కనపడతారు.
వివిధ రంగుల్లో దొరికే ఫైబర్ గాజులు చాలా తేలికగా ఉంటాయి. పిల్లలు వీటిని సులభంగా వేసుకుంటారు. ఈ ఫైబర్ గాజులు తక్కువ ధరకే దొరుకుతాయి.
రకరకాల రంగుల గాజులతో పాటు ఈ కశ్మీరీ ఘుంగ్రూ గాజులు వేస్తే మీ చిన్నారి ఎత్నిక్ లుక్ మరింత పెరుగుతుంది.
మీ పాప జ్యువెలరీ బాక్స్‌లో ఈ రెయిన్‌డ్రాప్ గ్లాస్ గాజులను తప్పకుండా ఉంచండి. ఇలాంటి గాజులపై స్పార్కిల్ వర్క్ కూడా ఉంటుంది.
ఈ జెల్లీ గాజులు చూడటానికి చాలా ట్రెండీగా ఉంటాయి. ఇలాంటి గాజులతో పాటు వెండి మువ్వల కడియాలు కూడా జతచేయవచ్చు.
మెటల్ గాజుల్లో మెరిసేవి, మీ పాప డ్రెస్‌కు మ్యాచింగ్ అయ్యేవి కొనండి. ఇవి పగిలిపోవు, పైగా ఎత్నిక్ డ్రెస్‌లకు సులభంగా మ్యాచ్ అవుతాయి.
Gold Black Beads: 2 గ్రాముల్లో వచ్చే షార్ట్ నల్లపూసల దండలు ఇవిగో!
Silver Anklets: రంగురంగుల రాళ్ల పట్టీలు.. లేటెస్ట్ డిజైన్లు ఇవిగో!
Beauty Tips: రాత్రి పడుకునేముుందు ఇదొక్కటి రాసినా ముఖం మెరిసిపోతది
Silver Earrings: లైట్ వెయిట్‍లో వెండి కమ్మలు.. సమ్మర్ కి బెస్ట్ ఆప్షన్