Telugu

చేతుల అందాన్ని పెంచే బంగారు గాజులు.. చూస్తే వావ్ అనాల్సిందే

Telugu

స్టోన్ వర్క్ బంగారు గాజులు

స్టోన్ వర్క్ తో ఉన్న ఈ బంగారు గాజులు.. చేతులకు అందంగా కనిపిస్తాయి. తక్కువ వెయిట్ లో చేయించుకోవచ్చు.

Image credits: instagram
Telugu

సింపుల్ డిజైన్

సింపుల్ డిజైన్ తీసుకోవాలి అనుకుంటే ఈ గాజులు మంచి ఎంపిక. వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటాయి. 

Image credits: Pinterest
Telugu

రోజ్‌కట్ బంగారు గాజులు

రోజ్‌కట్ బంగారు గాజులు సింపుల్ సూట్స్ నుంచి లెహంగాల వరకు అన్నీ దుస్తులకు సెట్ అవుతాయి. 20 గ్రాముల్లో చేయించుకోవచ్చు. 

Image credits: instagram
Telugu

మీనాకారి వర్క్ గాజులు

మీనాకారి వర్క్ తో ఉన్న ఈ గాజులు ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బెస్ట్ ఆప్షన్. 

Image credits: Pinterest
Telugu

యాంటిక్ గోల్డ్ గాజులు

ట్రెడిషనల్ లుక్ కోసం యాంటిక్ ఫినిష్‌లో ఇలాంటి అద్భుతమైన బంగారు గాజులు తీసుకోవచ్చు. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.

Image credits: instagram
Telugu

హెవీ డిజైన్ బంగారు గాజులు

బడ్జెట్ సమస్య లేకుంటే ఇలాంటి హెవీ డిజైన్ బంగారు గాజులు తీసుకోవచ్చు. చేతులకు నిండుగా కనిపిస్తాయి. పెళ్లిళ్లు, పార్టీలకు బెస్ట్ ఆప్షన్. 

Image credits: Pinterest

హెవీ బోర్డర్ శారీస్.. పార్టీలు, ఫంక్షన్లకు బెస్ట్ ఆప్షన్

చలికాలంలో చలిని తట్టుకునేలా, స్టైలిష్ బ్లౌజ్ డిజైన్లు

బియ్యం నీళ్లను ఇలా వాడితే.. జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా!

1 గ్రాము గోల్డ్ తో అదిరిపోయే రింగ్స్.. చూస్తే ఫిదా కావాల్సిందే