Telugu

హెవీ బోర్డర్ శారీస్.. పార్టీలు, ఫంక్షన్లకు బెస్ట్ ఆప్షన్

Telugu

రెడ్ శారీ, సింపుల్ బ్లౌజ్

పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ట్రెడిషనల్ గా కనిపించాలి అనుకుంటే.. ఇలాంటి శారీస్ తీసుకోవచ్చు. 

Image credits: ఫేస్‌బుక్- దీపికా సింగ్
Telugu

బనారస్ చీర

టూ షేడ్ హెవీ బోర్డర్ బనారస్ చీర మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. బడ్జెట్ ధరలో వస్తుంది.

Image credits: ఫేస్‌బుక్- దీపికా సింగ్
Telugu

సింపుల్ చీరతో హెవీ బ్లౌజ్

ఫ్యాషన్‌తో పాటు కంఫర్ట్ కావాలంటే ఈ చీర సరైన ఎంపిక. ఇక్కడ జార్జెట్ చీరతో మిర్రర్ వర్క్ బ్లౌజ్‌ను జత చేశారు. 

Image credits: ఫేస్‌బుక్- దీపికా సింగ్
Telugu

లేస్ బోర్డర్ ప్రింటెడ్ చీర

హేవీ శారీస్ వద్దనుకుంటే తక్కువ బడ్జెట్ లో దొరికే ఇలాంటి సింపుల్ లేస్ బోర్డర్ ప్రింటెడ్ చీరను తీసుకోవచ్చు. కాంట్రాస్ట్ బ్లౌజ్ తో బాగుంటుంది. 

Image credits: ఫేస్‌బుక్- దీపికా సింగ్
Telugu

గోటా పట్టీ చీర

జార్జెట్ బ్లెండ్ గోటా పట్టీ చీర అద్భుతమైన లుక్ ఇస్తుంది. పెళ్లిళ్లు, పార్టీలకు మంచి ఎంపిక. గోల్డ్ కలర్ బ్లౌజ్, పోల్కి జ్యువెలరీతో స్టైల్ చేస్తే చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: ఫేస్‌బుక్- దీపికా సింగ్
Telugu

ఎంబ్రాయిడరీ నెట్ చీర

మల్టీకలర్ ఎంబ్రాయిడరీ నెట్ చీర.. సింపుల్ జ్యువెలరీతో చాలా బాగుంటుంది. తక్కువ ధరలో వస్తుంది.

Image credits: ఫేస్‌బుక్- దీపికా సింగ్
Telugu

జరీ బోర్డర్ శారీ

కొత్త పెళ్లికూతుర్లకు ఇలాంటి జరీ బోర్డర్ రెడ్ శారీ చాలా బాగుంటుంది. గ్రాండ్ లుక్ ఇస్తుంది.

Image credits: ఫేస్‌బుక్- దీపికా సింగ్

చలికాలంలో చలిని తట్టుకునేలా, స్టైలిష్ బ్లౌజ్ డిజైన్లు

బియ్యం నీళ్లను ఇలా వాడితే.. జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా!

1 గ్రాము గోల్డ్ తో అదిరిపోయే రింగ్స్.. చూస్తే ఫిదా కావాల్సిందే

మగువలు మెచ్చే ఇయర్ రింగ్స్.. వీటి ధర కూడా తక్కువే!