ట్విస్టెడ్ ప్యాటర్న్ ఓవల్ షేప్ స్టడ్స్ డైలీవేర్ కి బాగుంటాయి. ఇవి మీ ముఖానికి మంచి ఫ్రేమింగ్ ఇచ్చి, క్లాసిక్ లుక్ అందిస్తాయి.
Image credits: pinterest
Telugu
గోల్డ్ ట్విస్టెడ్ టాప్స్
గోల్డెన్ షైన్, అమెరికన్ డైమండ్ స్టోన్స్ తో ఉన్న ఈ ట్విస్టెడ్ టాప్స్ మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. ప్లెయిన్ చీర లేదా లెహంగాపైకి ఈ టాప్స్ సూపర్ గా ఉంటాయి.
Image credits: pinterest
Telugu
ఇన్ఫినిటీ షేప్ ట్విస్టెడ్ టాప్స్
హెవీ ఇయర్ రింగ్స్ ఇష్టపడనివారికి ఈ డిజైన్ మంచి ఎంపిక. ఇది చాలా క్లాసీగా, ప్రత్యేకంగా ఉంటుంది. రోజువారీ వాడకానికి బాగుంటుంది.
Image credits: pinterest
Telugu
సాలిటైర్ స్టోన్ సింగిల్ ట్విస్ట్ స్టడ్స్
ప్రీమియం లుక్ కోరుకునేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక. ఈ ఇయర్ రింగ్స్‌లో సాలిటైర్ స్టోన్‌తో పాటు గోల్డ్ డిటైలింగ్ కూడా ఉంది.
Image credits: pinterest
Telugu
ట్విస్టెడ్ గోల్డ్ డైమండ్ స్టడ్స్
లగ్జరీ స్టైల్ కోసం ఈ గోల్డ్ డైమండ్ మిక్స్ ట్విస్టెడ్ స్టడ్స్ చాలా ఫేమస్. వీటిని మీరు ఏ ఫంక్షన్‌కైనా ధరించవచ్చు. సూపర్ గా ఉంటాయి.
Image credits: pinterest
Telugu
లీఫ్ ట్విస్ట్ ఫ్లోరల్ ఇయర్ రింగ్స్
జిర్కాన్ స్టోన్స్‌తో మెరిసిపోయే ఈ లీఫ్ ట్విస్ట్ ఫ్లోరల్ ఇయర్ రింగ్స్ మీ చెవుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. లైట్‌వెయిట్ స్టడ్స్ కోసం చూసేవారికి ఇవి మంచి ఆప్షన్.
Image credits: pinterest
Telugu
ఫ్లోరల్ డిజైన్ స్టడ్స్
ఫ్లవర్ డిజైన్‌తో కూడిన ఈ ట్విస్టెడ్ స్టడ్స్ చెవులకు నిండుగా కనిపిస్తాయి. రోజూవారీ వాడకానికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి.