తక్కువ బడ్జెట్ లో స్టైలిష్ రింగ్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ పూసల రింగ్ మంచి ఎంపిక. డైలీవేర్ కి సూపర్ గా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
స్టోన్, గజ్జెలతో ఉన్న రింగ్
పూసలు, స్టోన్, చిన్న చిన్న గజ్జెలతో ఉన్న ఈ రింగ్ చేతుల అందాన్ని పెంచుతుంది. రోజూవారీ వాడకానికి ఈ డిజైన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
వైట్ స్టోన్ పూసల రింగ్
చిన్న చిన్న పూసలతో ఉన్న ఈ బంగారు ఉంగరం మధ్యలో వైట్ స్టోన్ ఉంది. ప్రస్తుతం ఇలాంటి డిజైన్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.
Image credits: pinterest
Telugu
మెటాలిక్ షైన్ రింగ్
రాళ్లు, డైమండ్స్ కాకుండా ఈ మెటాలిక్ షైన్ గోల్డ్ రింగ్ లగ్జరీ ఫీల్‌ను ఇస్తుంది. దీన్ని సంప్రదాయ, వెస్ట్రన్, ఫార్మల్.. ఇలా అన్ని రకాల దుస్తులతో ధరించవచ్చు.
Image credits: pinterest
Telugu
ట్విస్టెడ్ బీడ్ గోల్డ్ రింగ్
పూసల ప్యాటర్న్‌కు కొంచెం ట్విస్ట్ జోడించిన ఈ గోల్డ్ రింగ్.. స్టైల్, ఫ్యాషన్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. కొత్తగా పెళ్లైన వారికి సూపర్ గా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
పూసల బ్యాండ్ రింగ్
మినిమలిస్ట్ ప్యాటర్న్, ఫ్యూజన్ స్టైల్‌తో ఉండే ఈ పూసల బ్యాండ్ గోల్డ్ రింగ్ బోల్డ్ లుక్‌ను ఇస్తుంది. దీన్ని 1 గ్రాము బంగారంలో సులభంగా చేయించుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
కట్ వర్క్ పూసల రింగ్
కట్‌వర్క్‌తో ఉన్న ఈ పూసల గోల్డ్ రింగ్ బడ్జెట్ ధరలో వస్తోంది. సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.