కీరదోస రసం చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. తేనె చర్మంలోని తేమను సహజంగా నిలుపుతుంది. ఎండ వల్ల కలిగే మంటను తగ్గించడానికి ఇది బెస్ట్ ఆప్షన్.
టమాటా రసంలోని యాంటీఆక్సిడెంట్లు సూర్యరశ్మి వల్ల కలిగే చర్మ సమస్యలను నివారిస్తాయి. చర్మంపై నల్ల మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
గంధం చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. దీన్ని చల్లని పాలలో కలిపి రాసుకుంటే చర్మంపై దురద, మంట వంటి సమస్యలు తగ్గుతాయి.
Ruby Gold Ring: రాయల్ లుక్ ఇచ్చే యూనిక్ డిజైన్ రూబీ రింగ్స్.. ఇవిగో
Lime Green Sarees:అదిరిపోయే డిజైన్‍లో లైమ్ గ్రీన్ శారీస్.. ట్రై చేయండి
Silver Anklets: మగువలు మెచ్చే అందమైన వెండి పట్టీలు.. ఇవిగో
Mangalsutra: 3 గ్రాముల బంగారంలో అద్భుతమైన మంగళసూత్రాలు