రాయల్ లుక్ ఇచ్చే యూనిక్ డిజైన్ రూబీ రింగ్స్.. ఇవిగో
woman-life Apr 17 2026
Author: Kavitha G Image Credits:pinterest
Telugu
క్లాసిక్ రూబీ సోలిటైర్ రింగ్
సింగిల్ రూబీతో ఉండే ఈ రింగ్ చాలా క్లాసీగా కనిపిస్తుంది. గోల్డ్ బేస్‌పై పొదిగిన ఎర్రటి రూబీ స్టోన్ చేతులకు రాయల్, ఎలిగెంట్ లుక్‌ను ఇస్తుంది.
Image credits: pinterest
Telugu
ఫ్లోరల్ డిజైన్ రూబీ రింగ్
పూల డిజైన్ స్ఫూర్తితో చేసిన ఈ ఉంగరం చాలా సున్నితంగా, ఫెమినైన్గా ఉంటుంది. చిన్న చిన్న స్టోన్స్ తో అందమైన ప్యాటర్న్ క్రియేట్ చేశారు. ఇది ట్రెడిషనల్ డ్రెస్సులతో అదిరిపోతుంది.
Image credits: pinterest
Telugu
జిగ్-జాగ్ ప్యాటర్న్ రూబీ రింగ్
కాస్త మోడ్రన్ టచ్ కావాలనుకుంటే జిగ్-జాగ్ డిజైన్ బెస్ట్ ఛాయిస్. ఇందులో రూబీ స్టోన్ లైనింగ్.. రింగ్‌కు స్టైలిష్, యూనిక్ లుక్‌ను ఇస్తుంది.
Image credits: pinterest
Telugu
రూబీ విత్ డైమండ్ యాక్సెంట్ రింగ్
రూబీతో పాటు చిన్న డైమండ్ స్టోన్స్ కాంబినేషన్ చాలా లగ్జరీ ఫీల్‌ను ఇస్తుంది. ఈ రింగ్ పండగలకు, పార్టీలకు రెండింటికీ పర్ఫెక్ట్ ఛాయిస్.
Image credits: pinterest
Telugu
మినిమల్ రూబీ బ్యాండ్ రింగ్
రోజూ పెట్టుకోవడానికి ఈ రింగ్ చాలా బాగుంటుంది. సింపుల్ లుక్ కోరుకునేవారికి మంచి ఎంపిక.
Image credits: instagram
Telugu
యాంటిక్ ఫినిష్ రూబీ రింగ్
మీకు ట్రెడిషనల్ లుక్ ఇష్టమైతే, యాంటిక్ ఫినిష్ ఉన్న రూబీ రింగ్ బెస్ట్ ఆప్షన్. వేలికి నిండుగా కనిపిస్తుంది.
Image credits: instagram
Telugu
హార్ట్ షేప్ రూబీ రింగ్
హార్ట్ షేప్ రూబీ రింగ్ చాలా క్యూట్‌గా, స్పెషల్‌గా కనిపిస్తుంది. నచ్చిన వారికి గిఫ్ట్ ఇవ్వడానికి ఇది అద్భుతమైన ఆప్షన్.