నీలిరంగు బెనారస్ చీరకు సిల్వర్ జరీ అంచుతో కృతి మెరిసిపోతుంది. ఈ బెనారస్ చీరను ఏ పండగ రోజు కట్టినా మీరే స్పెషల్ ఎట్రాక్షన్ అవుతారు..
Telugu
రెడ్ కలర్ సీక్వెన్స్ శారీ..
పండగ కళ రావాలి అంటే.. ఎరుపు రంగు చీర కట్టాల్సిందే. కృతి కట్టిన ఈ రెడ్ కలర్ సీక్వెన్స్ శారీని పండగకే కాదు, పార్టీలకు కూడా బాగాా సూటౌతుంది.
Telugu
నారింజ రంగు నెట్ శారీ
నారింజ రంగు నెట్ శారీ మోడరన్ లుక్ ఇస్తుంది. కాక్ టెయిల్ పార్టీలకి, వేడుకలకి ఈ శారీని ట్రై చేయండి. పండగ కి కూడా ఈ శారీ బాగుంటుంది.
Telugu
ముత్యాల వర్క్ తో ఆకుపచ్చ శారీ
ఆకుపచ్చ రంగు శారీలో కృతి శెట్టి గ్లామరస్ లుక్ తో మెరుస్తున్నారు. ఈ శారీకి ముత్యాలతో వర్క్ చేశారు. దానితో పాటు ట్యూబ్ బ్లౌజ్ వేసుకున్నారు.
Telugu
ఆకుపచ్చ రంగు కాటన్ శారీ
కాటన్ శారీలు చాలా తేలికగా, కంఫర్ట్ గా ఉంటాయి. ఈ శారీలో కృతి శెట్టి చాలా అందంగా కనిపిస్తున్నారు. ఎలిగెంట్ గా, స్టైలిష్ గా కనిపించాలనుకునే వాళ్ళకి ఈ శారీ బాగుంటుంది.
Telugu
గులాబీ రంగు
గులాబీ రంగు జార్జెట్ శారీ చాలా తేలికగా ఉంటుంది. ఈ శారీలో కృతి శెట్టి చాలా అందంగా కనిపిస్తున్నారు. తేలికగా, కంఫర్ట్ గా ఉండే లుక్ కావాలనుకునే వాళ్ళకి ఈ శారీ బాగుంటుంది.
Telugu
లెమన్ గ్రీన్ శారీ
లెమన్ గ్రీన్ ప్లెయిన్ శారీలో కృతి శెట్టి చాలా అందంగా కనిపిస్తున్నారు. శారీ బార్డర్ మీద లేస్ వర్క్ ఉంది. ఈ తరహా శారీలు మీకు రూ.1000 లో దొరుకుతాయి.
Telugu
తెలుపు రంగు శారీ
కృతి శెట్టి శారీల కలెక్షన్ లో స్టోన్ వర్క్ ఉన్న శారీలు కూడా ఉన్నాయి. ఈ శారీ మీద చాలా స్టోన్స్ తో పని చేసారు. చికెన్ కారీ వర్క్ కూడా ఉంది.