Woman

ఇవి తింటే పీరియడ్స్ నొప్పి తొందరగా తగ్గుతుంది

Image credits: Getty

బెర్రీ పండ్లు

బెర్రీలను తిన్నా పీరియడ్స్ నొప్పి తగ్గిపోతుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు నొప్పిని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 

Image credits: Getty

అరటిపండు

పొటాషియం పుష్కలంగా ఉండే అరటి పండ్లను తిన్నా పొత్తికడుపు నొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Getty

గింజలు, విత్తనాలు

నట్స్ లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే కూడా పీరియడ్స్ నొప్పి తొందరగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Getty

అల్లం

అల్లం కూడా నెలసరి నొప్పిని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.అందుకే మీ ఆహారంలో అల్లాన్ని చేర్చుకోండి. 

Image credits: Getty

ఫ్యాటీ ఫిష్

విటమిన్ ఇ, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండే ఫ్యాటీ ఫిష్ ను తింటే కూడా కడుపు నొప్పి తగ్గుతుంది. 
 

Image credits: Getty

డార్క్ చాక్లెట్

నెలసరి సమయంలో డార్క్ చాక్లెట్ ను తింటే చాలా మంచిది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఇనుము, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది నొప్పిని తొందరగా తగ్గిస్తుంది. 

Image credits: Getty
Find Next One