Woman
కరివేపాకు మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కరివేపాకులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
చర్మంపై ఉండే మురికిని తొలగించడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లు పసుపులో పుష్కలంగా ఉంటాయి. కరివేపాకు పేస్ట్‌లో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి పెట్టండి.
కరివేపాకు పేస్ట్ లో రోజ్ వాటర్ ను మిక్స్ చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది మీ ముఖానికి ఫ్రెష్‌నెస్ ను ఇస్తుంది.
ముఖంపై మొటిమలను తగ్గించుకోవడానికి కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ పేస్ట్ మచ్చలను కూడా తగ్గిస్తుంది.
ముఖంపై ఉండే మొండి మొటిమల మచ్చలు పోవడానికి కరివేపాకు పేస్ట్‌ని ముఖానికి 10 నిమిషాలు పట్టండి. తర్వాత కడగండి.
ముఖంపై ఉండే మొటిమలను పోగొట్టడానికి కరివేపాకు పేస్ట్‌లో కొద్దిగా నిమ్మరసం, బెల్లం లేదా తేనె కలిపి పేస్ట్ చేసి పెట్టండి.
దీనివల్లే.. నీతా అంబానీ, దీపికా అందంగా ఉన్నారా
ఇవి తింటే పీరియడ్స్ నొప్పి తొందరగా తగ్గుతుంది
పళ్లు తోముకోవడానికే కాదు.. టూత్ పేస్ట్ తో ఈ పనులు కూడా చేయొచ్చు
ఫెస్టివల్ ఆఫర్:మేకప్ ప్రొడక్ట్స్ పై 50శాతం ఆఫర్