Woman

దీనివల్లే.. నీతా అంబానీ, దీపికా అందంగా ఉన్నారా

Image credits: Getty

దీపికా పదుకొనే

దీపికా పదుకొనేకు ఇప్పడు 38 ఏండ్లు ఉంటాయి. అయినా అలా అస్సలు కనిపించదు. ఈ బ్యూటీ ఫిట్‌నెస్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడమే ఈమె అందానికి అసలు సీక్రేట్.
 

Image credits: Getty

దీపికా పదుకొనే

ఈ బాలీవుడ్ హీరోయిన్ ఇప్పటికీ యువతకు స్టైల్ ఐకానే.

 

Image credits: Getty

దీపికా పదుకొనే

ఈ బాలీవుడ్ హీరోయిన్ తల్లి అయ్యారు. 

Image credits: Getty

నీతా అంబానీ

రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీతా అంబానీ కూడా ఎంత వయసున్నా ఇంకా యవ్వనంగానే కనిపిస్తారు. 

Image credits: Getty

నీతా అంబానీ

ఆసియాలోనే అత్యంత సంపన్నుడైనా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఇప్పటికీ ఫిట్‌నెస్ విషయంలో ఎక్కడా తగ్గదు.

Image credits: Getty

నీతా అంబానీ

59 ఏండ్ల నీతా అంబానీ ఇప్పటికీ. ఫిట్‌నెస్, బ్యూటీ విషయంలో ఎప్పుడూ చర్చనీయంశంగానే ఉంటుంది. 

Image credits: Getty

బీట్రూట్

నీతా అంబానీ, దీపికా పదుకొనే బ్యూటీ సీక్రేట్ కు బీట్రూట్ జ్యూస్ అసలు కారణం అంటారు. 

Image credits: Getty

బీట్రూట్

మీకు తెలుసా? చర్మ సంరక్షణలో బీట్రూట్ కీలక పాత్ర పోషిస్తుంది.  ఇది చర్మ కాంతిని పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. 

Image credits: Getty

యాంటీ ఏజింగ్

బీట్ రూట్ లో విటమిన్ సి తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి బీట్రూట్ చర్మానికి మంచి కాంతిని ఇస్తుంది. అలాగే యవ్వనంగా ఉండేలా చేస్తుంది. 

Image credits: Getty

రంగును పెంచుతుంది

బీట్ రూట్ స్కిన్ టోన్ ను పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇది నల్లని మచ్చలను తగ్గించి స్కిన్ కు మంచి రంగును ఇస్తుంది. 

Image credits: Getty

హైడ్రేషన్

బీట్ రూట్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ బీట్రూట్ జ్యూస్ ను తరచుగా తాగితే మీ చర్మం తేమగా ఉంటుంది. 

Image credits: Getty

కొలాజెన్

 విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉండే బీట్రూట్ కొలాజెన్ ఉత్పత్తికి పెంచుతుంది. అలాగే ముడతలు, గీతలను తగ్గిస్తుంది.

Image credits: Getty

డీటాక్సింగ్

బీట్ రూట్ జ్యూస్ తాగితే చర్మంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. అందుకే దీపికా, నీతా అంబానీ ఇద్దరూ ఉదయాన్నే బీట్రూట్ జ్యూస్ ను తాగుతారు. 

Image credits: Getty

బీట్రూట్ జ్యూస్

బీట్రూట్ జ్యూస్ ను తయారుచేయడానికి దీన్ని ముక్కలుగా కోసి కొద్దిగా ఉప్పు, నీళ్లు కలిపి జ్యూస్ చేయండి. దీంట్లో తేనె కూడా కలుపుకోవచ్చు. దీన్ని తాగితే చర్మానికి మంచి మేలు జరుగుతుంది. 
 

Image credits: Getty

ఇవి తింటే పీరియడ్స్ నొప్పి తొందరగా తగ్గుతుంది

పళ్లు తోముకోవడానికే కాదు.. టూత్ పేస్ట్ తో ఈ పనులు కూడా చేయొచ్చు

ఫెస్టివల్ ఆఫర్:మేకప్ ప్రొడక్ట్స్ పై 50శాతం ఆఫర్

ఈ చీరలు కట్టుకుంటే బంగారు నగలు వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు