Telugu

ధన త్రయోదశికి గోల్డ్ తీసుకుంటున్నారా? ఈ చెవిదుద్దులు బెస్ట్ ఆప్షన్

Telugu

ఫ్యాన్సీ గోల్డ్ స్టడ్స్

ధనత్రయోదశి నాడు తక్కువ బడ్జెట్ లో లభించే ఇలాంటి ఫ్యాన్సీ గోల్డ్ స్టడ్స్ తీసుకోండి. ఇవి స్టైల్ తోపాటు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

రాళ్లు పొదిగిన స్టడ్స్

రంగు రంగుల రాళ్లతో ఉన్న ఇలాంటి చెవిదుద్దులు పెద్దవాళ్లకు చాలా బాగుంటాయి. 5 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

డైలీవేర్ కి..

తమలపాకు ఆకారంలో ఉండే ఇలాంటి గోల్డ్ స్టడ్స్ రోజువారీ వాడకానికి పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఒకటి, రెండు గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

ఫ్లోరల్ ప్యాటర్న్ స్టడ్స్

ఫ్లోరల్ ప్యాటర్న్‌లో ఉన్న ఈ స్టడ్స్ సింపుల్ గా ఉంటాయి. చాలా తక్కువ బడ్జెట్ లో దొరుకుతాయి.  

Image credits: Pinterest
Telugu

ఫ్లవర్ షేప్ స్టడ్స్

పువ్వులా కనిపించే ఈ స్టడ్స్ ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. వీటి ఫ్యాషన్ ఎప్పుడూ పోదు.

Image credits: Pinterest
Telugu

స్టైలిష్ స్టడ్స్

బడ్జెట్ సమస్య లేదనుకుంటే ఇలాంటి స్టైలిష్ స్టడ్స్ తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చెవినిండుగా కనిపిస్తాయి. 

Image credits: Pinterest
Telugu

లైట్ వెయిట్ హెవీ లుక్..

ఇలాంటి చెవిదుద్దులు తక్కువ వెయిట్ లో దొరుకుతాయి. కానీ హెవీ లుక్ ఇస్తాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు మంచి ఎంపిక.

Image credits: Pinterest

బంగారం, వెండి కాదు ఈ జ్యువెలరీ ట్రై చేయండి.. ధర చాలా తక్కువ

Gold Jhumkas: మగువల మనసుదోచే బంగారు జుంకాలు.. వెయిట్ కూడా తక్కువే

Fashion Tips: ఈ దీపావళికి కచ్చితంగా ట్రై చేయాల్సిన ట్రెండీ డ్రెస్సులు

Gold Earrings: చిన్నపిల్లలకు ఈ బంగారు చెవిపోగులు చాలా బాగుంటాయి