ఇలాంటి గోల్డ్ ప్లేటెడ్ ముత్యాల స్టడ్స్ తో మీరు మరింత అందంగా కనిపించవచ్చు. వీటి ధర కూడా అంత ఎక్కువేమి ఉండదు.
డబుల్ లేయర్ ముత్యాల నెక్లెస్‌లు మీ మెడ అందాన్నిరెట్టింపు చేస్తాయి. సింపుల్ సారీస్ తో సూపర్ గా కనిపిస్తారు.
ముత్యాలు, ఆకుల డిజైన్‌తో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటాయి.
ముత్యాలు, స్టోన్స్ తో ఉన్న ఈ ముక్కుపుడక మీకు ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తుంది. కావాలంటే ఇందులో చిన్న ముత్యాలతో ఉన్న నోస్ పిన్ కూడా తీసుకోవచ్చు.
గాజులకు కూడా ఇలా ముత్యాలను జతచేయవచ్చు. చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి.
ముత్యాల వడ్డాణం చాలా తక్కువ ధరలో వస్తుంది. అది పెట్టుకుంటే మీరు రాణిలా కనిపిస్తారు.
Gold Jhumkas: మగువల మనసుదోచే బంగారు జుంకాలు.. వెయిట్ కూడా తక్కువే
Fashion Tips: ఈ దీపావళికి కచ్చితంగా ట్రై చేయాల్సిన ట్రెండీ డ్రెస్సులు
Gold Earrings: చిన్నపిల్లలకు ఈ బంగారు చెవిపోగులు చాలా బాగుంటాయి
Blouse Designs: దీపావళి పండుగకి ఈ రెడీమేడ్ బ్లౌజ్‌లు ట్రై చేయండి