kitchen tips: ఈ టిప్స్ పాటిస్తే.. కిచెన్ లో దుర్వసన చిటికెలో పోతుంది
Telugu

kitchen tips: ఈ టిప్స్ పాటిస్తే.. కిచెన్ లో దుర్వసన చిటికెలో పోతుంది

నిమ్మ
Telugu

నిమ్మ

వంట పాత్రలు వాసన వస్తే.. నీళ్ళు పోసి మరిగించి నిమ్మ తొక్క వేయాలి. దుర్వాసన ఎక్కువగా ఉంటే 15-20 నిమిషాలు వరకు మరిగించాలి. ఇలా చేస్తే.. వాసన మాయం. 

Image credits: Pinterest
లవంగం
Telugu

లవంగం

దుర్వాసన వస్తున్న పాత్రల్లో నీళ్లు, లవంగాలు వేసి 10 నిమిషాల పాటు మరిగించి,  ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి.

Image credits: Getty
పుదీనా ఆకులు
Telugu

పుదీనా ఆకులు

దుర్వాసన వస్తున్న వంట పాత్రల్లో నీళ్ళు పోసి పుదీనా ఆకులు వేసి మరిగించి శుభ్రం చేసుకోవాలి.

Image credits: Getty
Telugu

కాఫీ పొడి

దుర్వాసన వస్తున్న సామానులో కాఫీ పొడి వేసి శుభ్రం చేస్తే దుర్వాసన పోతుంది.

Image credits: Getty
Telugu

వెనిగర్

దుర్వాసన వస్తున్న పాత్రలను  నీళ్ళు, వెనిగర్ కలిపిన ద్రావణంతో శుభ్రం చేస్తే మరకలు, దుర్వాసన పోతాయి. 

Image credits: social media
Telugu

బేకింగ్ సోడా

దుర్వాసన వస్తున్న సామానులో బేకింగ్ సోడా చల్లి, వేడి నీళ్ళు పోసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

Image credits: Social Media
Telugu

నిమ్మరసం

దుర్వాసన వస్తున్న వంటపాత్రలను నిమ్మరసంతో రుద్ది, కొన్ని నిమిషాల తరువాత శుభ్రం చేస్తే.. మిలమిలా మెరవడంతో పాటు సువాసనలను వెదజల్లుతాయి. 

Image credits: pinterest

Skin care: నిమ్మకాయతో మెరిసే చర్మం మీ సొంతం.. ఎలా వాడాలో తెలుసా?

Blouse Designs: మీ అందాన్ని పెంచే.. ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్లు..

ట్రెడిషనల్ వేర్ కు సూటయ్యే హెయిర్ స్టైల్స్.. ఈ జడతో అందం రెట్టింపు..

Mehndi Design: పాదాలకు అందాన్ని తెచ్చే మెహందీ డిజైన్స్.. చూస్తే ఫిదా..