ఫ్లోరల్ మెహందీ డిజైన్లు ట్రెండింగ్ లో ఉన్నాయి. మీ స్పెషల్ డే ని మరింత స్పెషల్ గా మార్చుకోవాలంటే.. ఈ డిజైన్ ట్రై చేయండి.
హెవీ మెహందీ డిజైన్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ ఫ్లవర్ వర్క్ మెహందీ ట్రై చేయండి. ఈ డిజైన్ చేతులకు కూడా వేసుకోవచ్చు.
చాలా మంది ఫుల్ లెగ్ మెహందీ డిజైన్లు ఇష్టపడుతారు. మీకు కూడా నచ్చితే ఇలాంటి డిజైన్ ట్రై చేయండి.
సింపుల్ మెహందీ డిజైన్ కావాలనుకుంటే ఈ మినిమల్ పాకిస్తానీ మెహందీ ట్రై చేయండి. పెళ్లిలోనే కాకుండా ఇతర సందర్భాల్లోనైనా వేసుకోవచ్చు.