Blouse Designs: మీ అందాన్ని పెంచే.. ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్లు..
Telugu

Blouse Designs: మీ అందాన్ని పెంచే.. ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్లు..

పఫ్ ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్
Telugu

పఫ్ ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్

లైట్ వెయిట్ నెట్ పఫ్ ఫ్రిల్ బ్లౌజ్ ట్రై చేయండి. ఈ కలెక్షన్ మీకు సౌకర్యవంతంగా ఉండటమే.. కాకుండా సెంటర్ ఆఫ్ స్పెషల్ గా మార్చేస్తుంది.  

Image credits: pinterest
ఫుల్ స్లీవ్స్ ఫ్రిల్ బ్లౌజ్
Telugu

ఫుల్ స్లీవ్స్ ఫ్రిల్ బ్లౌజ్

ఫుల్ స్లీవ్స్ ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నలుగురులో మీరు స్పెషల్ గా కనిపించాలంటే ఈ బ్లౌజ్ ను ట్రై చేయండి. 

Image credits: pinterest
స్టెప్ కట్ ఫ్రిల్ బ్లౌజ్
Telugu

స్టెప్ కట్ ఫ్రిల్ బ్లౌజ్

స్టైలిష్ లుక్ కోసం నెట్ ఫ్యాబ్రిక్‌తో స్టెప్ కట్ ఫ్రిల్ స్లీవ్స్ ట్రై చేయండి. ఈవెంట్ ఏదైనా మీరే స్పెషల్ గా కనిపిస్తారు. 

Image credits: pinterest
Telugu

కోల్డ్ షోల్డర్ ఫ్రిల్ బ్లౌజ్

ప్రస్తుతం కోల్డ్ షోల్డర్ ఫ్రిల్ బ్లౌజ్ ట్రెండ్ నడుస్తుంది. ఈ డిజైన్స్ ను యువత ఎక్కువ ఇష్టపడుతున్నారు. చూసేందుకు చాలా బాగుంటుంది.  

Image credits: pinterest
Telugu

నెట్ ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్

సమ్మర్ లో నెట్ ఫ్రిల్ బ్లౌజ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మీ లుక్ ను అందంగా మార్చేస్తుంది. 

Image credits: pinterest
Telugu

వింగ్స్ ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్

వింగ్స్ ఫ్రిల్ బ్లౌజ్ డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉంది. వేదిక ఏదైనా మీరు స్పెషల్ గా కనిపించాలంటే ఈ డిజైన్ ను ట్రై చేయండి.

Image credits: instagram

ట్రెడిషనల్ వేర్ కు సూటయ్యే హెయిర్ స్టైల్స్.. ఈ జడతో అందం రెట్టింపు..

Mehndi Design: పాదాలకు అందాన్ని తెచ్చే మెహందీ డిజైన్స్.. చూస్తే ఫిదా..

వంటింట్లో ఈ తప్పులు అస్సలు చేయకండి.. మీ ప్రాణాలకే ప్రమాదం!

Gold: రాయల్ లుక్ ఇచ్చే కుందన్ జుంకాలు