చీర లేదా లెహంగా వేసుకుంటున్నారా? సింపుల్ పోనీటైల్ వేసుకుని అక్కడక్కడా బో స్టైల్ క్లిప్స్ పెట్టుకుంటే మోడ్రన్ లుక్ మీ సొంతం .
పొడవాటి జుట్టుకు ప్లీటెడ్ జడ వేసి, పోం పోం లేదా మిర్రర్ వర్క్ లేస్ తో అలంకరిస్తే హెవీ లుక్ వస్తుంది. అందరిలో మీరు స్పెషల్ గా కనిపిస్తారు.
పోనీటైల్ వేసి, జడ వేసుకుని, చిన్న చిన్న పువ్వులతో అలంకరిస్తే మోడ్రన్ లుక్ వస్తుంది.
పొడవాటి జడ వేసి, మల్టీ కలర్ లేస్ తో క్రిస్ క్రాస్ డిజైన్ లో అలంకరిస్తే.. మరింత అందంగా కనిపిస్తారు..
సింపుల్ జడ వేసుకుని, మిర్రర్ వర్క్ లేస్ తో అలంకరిస్తే ట్రెండీగా ఉంటుంది. స్టోన్స్ యాడ్ చేస్తే.. ఇక మీరే స్పెషల్ అట్రాక్షన్.
ముందు ట్విస్టెడ్ జడ వేసి, వెనక బెలూన్ ఎఫెక్ట్ తో జడ వేసుకుంటే ట్రెండీగా ఉంటుంది. సిల్వర్ స్ట్రింగ్ తో అలంకరించండి.
గోల్డెన్ కలర్ స్ట్రింగ్ తో పోనీటైల్ ని అలంకరిస్తే స్టైలిష్ గా ఉంటుంది. ఈ జడతో మీ అందం రెట్టింపు అవుతుంది.
Mehndi Design: పాదాలకు అందాన్ని తెచ్చే మెహందీ డిజైన్స్.. చూస్తే ఫిదా..
వంటింట్లో ఈ తప్పులు అస్సలు చేయకండి.. మీ ప్రాణాలకే ప్రమాదం!
Gold: రాయల్ లుక్ ఇచ్చే కుందన్ జుంకాలు
మల్టీ కలర్ కలంకారీ చీరలు.. అందరి చూపూ మీ వైపే..