Telugu

వర్షాకాలంలో కీటకాల బెడద తప్పట్లేదా.. ఈ సింపుల్ టిప్స్ తో చెక్..

Telugu

వెనిగర్

కీటకాలను తరిమికొట్టడానికి వెనిగర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని ఘాటైన వాసనను కీటకాలు భరించలేవు. నీరు, వెనిెగర్ సమానంగా తీసుకుని స్ప్రే చేయండి.

Telugu

లవంగాలు

లవంగాలలో యూజెనాల్ ఉంటుంది. ఇది కీటకాలు, దోమలను తరిమికొట్టడానికి సహాయపడుతుంది. కీటకాలు వచ్చే ప్రదేశాల్లో చల్లితే సరిపోతుంది.

Telugu

ఉప్పు

రుచికి మాత్రమే కాదు, కీటకాలను తరిమికొట్టడానికి కూడా ఉప్పు ఉపయోగపడుతుంది. నత్తలు, చీమల వంటి కీటకాలను తరిమికొట్టడానికి ఉప్పు చాలా మంచిది. 

Telugu

నిమ్మరసం

కీటకాలను తరిమికొట్టడానికి నిమ్మరసం మంచిది. దీని సిట్రస్ వాసన కీటకాలను రాకుండా చేస్తుంది.  అలాగే.. శుభ్రం చేయడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు.

Telugu

వెల్లుల్లి

వెల్లుల్లిలో బలమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. దీన్ని నీటిలో కలిపి స్ప్రే చేస్తే కీటకాలు రావు.

Telugu

తులసి

తులసి వాసన కీటకాలు భరించలేవు. కీటకాలు, దోమలను తరిమికొట్టడానికి తులసి ఆకులను పాత్రలో ఉంచితే సరిపోతుంది. 

Telugu

దాల్చిన చెక్క

రుచికి మాత్రమే కాదు, ఇలా కూడా దాల్చిన చెక్కకు ఉపయోగాలు ఉన్నాయి. కీటకాలు వచ్చే ప్రదేశాల్లో దాల్చిన చెక్క పొడిని లేదా దాల్చిన చెక్కను ఉంచవచ్చు. 

Tips to kill Ants: ఇంట్లో చీమల బెడదకు చెక్ పెట్టే చిట్కాలు!

Mehandi Designs: ఈ మెహందీ డిజైన్లను ఈజీగా వేసుకోవచ్చు!

ఈ చీర కట్టుకుంటే మీ వయసు పదేళ్లు తక్కువగా కనిపిస్తుంది!

మహిళలు కాలి మెట్టెలను ఎప్పుడు మార్చాలో తెలుసా?