బంగారం, పచ్చని గాజులను కలిపి ధరించవచ్చు. ఈ కలయిక మీ చేతులకు మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది.
పెళ్లైన మహిళలు ఎక్కువగా ఆకుపచ్చని గాజులు ధరించడాన్ని ఇష్టపడతారు. ఆనందకరమైన వైవాహిక జీవితం కోసం, సుదీర్ఘ ఆయుష్షు కోసం పచ్చని గాజులు వేసుకుంటారు.
పచ్చని గాజులతో వివిధ రకాల కలర్ షేడ్స్ వేసుకోవచ్చు. తెల్ల ముత్యాల కంకణంలో నియాన్ గ్రీన్, బాటిల్ గ్రీన్ గాజులను ధరించవచ్చు.
కుందన్ థ్రెడ్ బ్యాంగిల్స్ పై పచ్చని గాజులు వేసుకోవచ్చు. వివిధ చీరలతో ధరించవచ్చు. ఎక్కువ గాజులు ధరించడం ఇష్టం లేకపోతే ఇలాంటి కంకణాలు ధరించవచ్చు.
పింక్, గ్రీన్ కలయిక ఎప్పటికీ ట్రెండింగ్‌లో ఉండే కాంబినేషన్. ఈ రంగుల గాజులు కుందన్ , రాళ్ళతో అలంకరించబడి ఉంటే మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.
Saree Designs: మీ అందాన్ని పెంచేసే స్టైలిష్ చీరలు.. ఓ లుక్కేయండి మరి!
శ్రీలీల ట్రెండీ డిజైన్ బ్లౌజ్ కలెక్షన్స్.. మీరు కూడా ఓ లూక్కేయండి..
50 ఏళ్లలోనూ స్టైలిష్‌గా కనిపించాలంటే ఈ జ్యూవెలరీ ట్రై చేయాల్సిందే!
పాదాల అందాన్ని పెంచే ఇలాంటి బంగారు పట్టీలను ఎప్పుడైనా ట్రై చేశారా?