ఖర్జూరాలు గర్భిణులకు చాలా మంచివి. వీటిలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తింటే చాలా మంచిది.
ప్రగ్నెన్సీ టైంలో ఖర్జూరాలను తింటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇవి జీర్ణక్రియకు కూడా మేలు చేస్తాయి.
ఖర్జూరాలను తింటే గర్భాశయ ముఖద్వారం మృదువుగా అవుతుంది. దీంతో నార్మల్ డెలివరీ అయ్దియే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
గర్భిణులు ఐదో నెల నుంచి ఖర్జూరాలను తినొచ్చు. వీళ్లు ఉదయాన్నే ఒక గ్లాస్ పాలతో ఖర్జూరాలను తింటే మంచిది.
గర్భిణులు రోజుకు 2 నుంచి 3 ఖర్జూరాలను తినొచ్చు. అయితే డయాబెటీస్ ఉంటే మాత్రం తినకూడదు.
ఖర్జూరాలు వేడి గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తింటే గర్భస్రావం, అకాల ప్రసవం వంటి సమస్యలకు దారితీస్తాయి.
Beauty tips: ఇంట్లోనే పార్లర్ లాంటి ఫేషియల్.. ఈజీగా చేసుకోండి ఇలా!
స్వాతంత్య్ర దినోత్సవాన ఏ శారీ కట్టుకోవాలి?
Blouse Designs: ఈ ట్రెండీ బ్లౌజ్ డిజైన్లతో గ్లామర్ లుక్ మీ సొంతం!
Rakhi Gift Ideas: రాఖీ పండుగకి ఈ గిఫ్ట్ ఇస్తే మీ చెల్లి సంతోషిస్తుంది!