గుడ్డు పెంకులను కిచెన్ సింక్ లో అస్సలు వేయకూడదు. ఎందుకంటే ఇవి సింక్ లో ఇరుక్కుపోతాయి. అందుకే వేయకూడదు.
సింక్ లో స్టిక్కర్లను కూడా వేయకూడదు. ఎందుకంటే వీటివల్ల సింక్ మూసుకుపోయే అవకాశం ఉంది. దీంతో సింక్ నుంచి వాటర్ జామ్ అవుతుంది.
పీచు ఉన్న కూరగాయల వ్యర్థాలను కూడా సింక్ లో వేయకూడదు. దీనివల్ల సింక్ మూసుకుపోయి నీరు అలాగే ఉంటుంది.
సింక్ లో రంగులను పొరపాటున కూడా పోయకండి. ఎందుకంటే రంగుల్లో హానికరమైన రసాయనాలుంటాయి. ఇవి పైపులకు నష్టాన్ని కలిగిస్తాయి.
బంగాళాదుంపలు, పాస్తా వంటి గట్టి పదార్థాలను సింక్ లో అస్సలు వేయకూడదు. ఇలా వేస్తే స్ట్రైనర్ ను ఖచ్చితంగా వాడండి.
ఇళ్లును క్లీన్ చేసే క్లీనర్లను సింక్ లో అస్సలు వేయకూడదు. ఎందుకంటే వీటిలో ఉండే కెమికల్స్ పైపులకు నష్టం కలిగిస్తాయి.
వంట చేసిన తర్వాత మిగిలిపోయిన నూనెను కూడా సింక్ లో పోయకూడదు. దీనివల్ల డ్రైన్ మూసుకుపోతుంది.
వీళ్లు రోజుకు ఎన్ని ఖర్జూరాలు తినొచ్చు?
Beauty tips: ఇంట్లోనే పార్లర్ లాంటి ఫేషియల్.. ఈజీగా చేసుకోండి ఇలా!
స్వాతంత్య్ర దినోత్సవాన ఏ శారీ కట్టుకోవాలి?
Blouse Designs: ఈ ట్రెండీ బ్లౌజ్ డిజైన్లతో గ్లామర్ లుక్ మీ సొంతం!