రోజూ మేకప్ వేసుకుంటే చర్మం సహజత్వం, మెరుపు కోల్పోతుంది. కెమికల్స్ వల్ల చర్మం పొడిబారి, నిస్తేజంగా, అలసిపోయినట్టు కనిపిస్తుంది.
ఫౌండేషన్, కన్సీలర్, పౌడర్ వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీనివల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, పింపుల్స్ వచ్చే అవకాశం ఉంది.
మేకప్‌లోని కెమికల్స్, చర్మంపై తొందరగా ముడతలు, ఫైన్ లైన్స్ రావడానికి కారణం అవుతాయి.
మేకప్ సరిగ్గా శుభ్రం చేయకపోతే , చర్మంపై బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనివల్ల అలెర్జీలు, చర్మం ఎర్రబారడం, ఇన్ఫెక్షన్స్ వస్తాయి.
మేకప్, రిమూవర్స్ వల్ల చర్మంలోని సహజ నూనెలు తగ్గిపోతాయి. దీనివల్ల చర్మం పొడిబారి, సున్నితంగా మారుతుంది.
సింక్ లో వీటిని అస్సలు పోయకండి.. పోశారో అంతేమరి
వీళ్లు రోజుకు ఎన్ని ఖర్జూరాలు తినొచ్చు?
Beauty tips: ఇంట్లోనే పార్లర్ లాంటి ఫేషియల్.. ఈజీగా చేసుకోండి ఇలా!
స్వాతంత్య్ర దినోత్సవాన ఏ శారీ కట్టుకోవాలి?