కొత్తగా ట్రై చేయాలి అనుకునే వారికి ఈ గాజులు సూపర్ గా సెట్ అవుతాయి. 10 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
ఫ్యాన్సీ నగలు ఇష్టపడేవారు వీటిని ట్రై చేయచ్చు. ఇవి చేతుల అందాన్ని రెట్టింపు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
పింక్ స్టోన్ బంగారు గాజులు ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటాయి. 8 గ్రాముల్లో తయారవుతాయి.
పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఇలాంటి బంగారు గాజులు సూపర్ గా సెట్ అవుతాయి. వీటిని వేసుకుంటే మీ చేతులు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి.
మీనకారి డిజైన్ గాజులు చేతులకు మరింత అందాన్నితెస్తాయి. మల్టీకలర్ లేదా సింగిల్ స్టోన్ మీనాకారి డిజైన్ ఎంచుకోవచ్చు.
స్టోన్ స్టడెడ్ బంగారు గాజులు ఎవ్వరికైనా బాగా నచ్చుతాయి. కొత్త పెళ్లి కూతుర్లకు చాలా బాగుంటాయి.
ముత్యాల బంగారు గాజులు పార్టీలకు, రోజువారీ వాడకానికి చాలా బాగుంటాయి. తక్కువ వెయిట్ లో దొరుకుతాయి.
సింపుల్ కట్‌వర్క్ డిజైన్ గాజు అందాన్ని పెంచుతుంది. సింపుల్ గా తీసుకోవాలి అనుకునేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్.
Washing Machine Clean Tips: వాషింగ్ మెషీన్‌ను శుభ్రం చేయడం ఎలా?
శిల్పాశెట్టి ఫిట్ నెస్ సీక్రెట్స్.. ఇలా చేస్తే మీ అందం మరింత పెరగదేమో!
మీ అందాన్ని రెట్టింపు చేసే బ్లాక్ అండ్ వైట్ శారీలు.. ఓ లూక్కేయండి
Beauty Tips: మీ కళ్లు అందంగా కనిపించాలా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే!