అమ్మాయిల మనసు దోచేట్రెండీ కుర్తా సెట్స్

Woman

అమ్మాయిల మనసు దోచేట్రెండీ కుర్తా సెట్స్

<p>ఇండిగో, నేచురల్ డైతో చేసిన ఎథ్నిక్  ప్రింట్ దాబూ ప్రింట్ సూట్ సెట్స్ అదిరిపోతాయి. కాటన్‌లో ఇలాంటి చాలా డిజైన్స్ దొరుకుతాయి. సమ్మర్‌కి చాలా బాగుంటాయి.</p>

దాబూ ప్రింట్ సూట్

ఇండిగో, నేచురల్ డైతో చేసిన ఎథ్నిక్  ప్రింట్ దాబూ ప్రింట్ సూట్ సెట్స్ అదిరిపోతాయి. కాటన్‌లో ఇలాంటి చాలా డిజైన్స్ దొరుకుతాయి. సమ్మర్‌కి చాలా బాగుంటాయి.

<p>గోల్డెన్ ఫాయిల్, హ్యాండ్ ప్రింటెడ్ డిజైన్స్‌తో జైపూరి ప్రింట్ సూట్ ఎప్పుడూ అదిరిపోతుంది. సిల్క్ బ్లెండ్ లేదా రేయాన్ ఫాబ్రిక్‌లో దీన్ని వేసుకుంటే పర్ఫెక్ట్ గెస్ట్ లుక్ వస్తుంది.</p>

గోల్డెన్ ఫాయిల్ జైపూరి ప్రింట్ సూట్

గోల్డెన్ ఫాయిల్, హ్యాండ్ ప్రింటెడ్ డిజైన్స్‌తో జైపూరి ప్రింట్ సూట్ ఎప్పుడూ అదిరిపోతుంది. సిల్క్ బ్లెండ్ లేదా రేయాన్ ఫాబ్రిక్‌లో దీన్ని వేసుకుంటే పర్ఫెక్ట్ గెస్ట్ లుక్ వస్తుంది.

<p>లైట్‌వెయిట్, బ్రీతబుల్, హ్యాండ్‌వోవెన్ టెక్స్‌చర్‌తో వచ్చే కోటా డోరియా జైపూరి సూట్ సెట్ కూడా సూపర్ ఉంటుంది. ఆఫీస్‌లో కూడా వీటిని వేసుకుంటే క్లాసి లుక్ వస్తుంది.</p>

కోటా డోరియా జైపూరి సూట్ సెట్

లైట్‌వెయిట్, బ్రీతబుల్, హ్యాండ్‌వోవెన్ టెక్స్‌చర్‌తో వచ్చే కోటా డోరియా జైపూరి సూట్ సెట్ కూడా సూపర్ ఉంటుంది. ఆఫీస్‌లో కూడా వీటిని వేసుకుంటే క్లాసి లుక్ వస్తుంది.

ఫ్లోరల్ ప్రింట్ సూట్ సెట్

 సమ్మర్ వేర్ లేదా ఆఫీస్ కోసం ఇలాంటి సూట్ ఎంచుకోండి. నేచురల్ డైతో చేసిన ఈ డిజైన్స్ మీ అందాన్ని మరింత పెంచుతాయి.

బాంధినీ ప్రింట్ జైపూరి సూట్ సెట్

రాజస్థానీ  బంధినీ సూట్ కూడా బెస్ట్. చందేరి, జార్జెట్ ఫాబ్రిక్ సూట్ ఫెస్టివల్, హల్దీ లేదా సంగీత్ ఫంక్షన్ కోసం పర్ఫెక్ట్. వీటిని మీ లిస్టులో తప్పకుండా చేర్చండి.

జైపూరి ప్రింట్ షరారా సూట్ సెట్

ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీతో ఇలాంటి జైపూరి ప్రింట్ షరారా సూట్ సెట్ వేసుకుంటే మీ ట్రెడిషనల్ లుక్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. 

లైట్‌వెయిట్ దుపట్టా జైపూరి ప్రింట్ సూట్

చందేరి దుపట్టాతో ఇలాంటి స్టైలిష్ లైట్‌వెయిట్ జైపూరి ప్రింట్ సూట్ వేసుకోవచ్చు. మినిమల్ మేకప్‌తో జైపూరి ప్రింట్ అందంగా కనిపిస్తుంది.

పింక్ చీరకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైతే బాగుంటుంది..?

3 గ్రాముల్లో బంగారు ఇయర్ రింగ్స్, లుక్ అదిరిపోతుంది..!

పెళ్లిలో స్పెషల్ గా కనపడాలా? ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి

ఇవి తినడం ఆపేస్తే జుట్టు రాలదు