బియ్యం నీళ్లను ఇలా వాడితే.. జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా!
woman-life Nov 24 2025
Author: Kavitha G Image Credits:unsplash
Telugu
బియ్యం నీళ్లు
బియ్యం నానబెట్టిన నీళ్లలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.
Image credits: Getty
Telugu
జుట్టు రాలడం, చుండ్రు
జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలను తగ్గించి జుట్టు బలంగా పెరిగేందుకు బియ్యం నీళ్లు సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
జుట్టు చివర్లు చిట్లడం
రైస్ వాటర్.. జుట్టు చివర్లు చిట్లడాన్ని నివారించి పొడవుగా పెరిగేలా చేస్తుంది.
Image credits: Getty
Telugu
బియ్యం నీళ్లతో తలపై మసాజ్
బియ్యం నీటితో తలస్నానం చేయొచ్చు. లేదా వాటిని తలపై కొద్ది కొద్దిగా వేసుకుంటూ మసాజ్ చేసి.. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
Image credits: Getty
Telugu
బియ్యం నీళ్లు - మెంతులు
ఒక కప్పు బియ్యం నీటిలో 20 గ్రాముల మెంతులు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే మెంతులను వడకట్టి.. ఆ నీటిని జుట్టుపై స్ప్రే చేయాలి. 10 నిమిషాల తర్వాత కడిగేయాలి.