Woman

మీకు బేబీ గర్ల్ పుట్టిందా లక్ష్మీదేవి పేరు పెట్టండి అదృష్టమే అదృష్టం!

లక్ష్మీదేవి పేరు శ్రేయస్కరం

మీ బిడ్డకు ఏ పేరు పెట్టాలో తెలియక తికమక పడుతున్నారా? లక్ష్మీదేవి వివిధ పేర్లు, వాటి అర్థాల గురించి ఇక్కడ తెలుసుకోండి. 

అ అక్షరంతో లక్ష్మీదేవి పేర్లు

  1. అదితి - అందమైన ముఖ కాంతి కలిగినది
  2. అనుగ్రహపద - శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు ఇచ్చేది
  3. అమృత - అమృత స్వరూపిణి
  4. ఆర్న - సంపదల దేవత
  5. అనఘ - పవిత్రమైనది

క అక్షరంతో పేర్లు

  1. కమల - తామర పువ్వుపై ఉండేది
  2. కామాక్షి - అందమైన కళ్ళు కలిగినది
  3. కమలసంభవ - తామరలో జన్మించిన దేవత
  4. కాంత - విష్ణువు భార్య

చ, ఇ అక్షరాలతో లక్ష్మీదేవి పేర్లు

  1. చంద్రవందన - చంద్రునిలా ప్రకాశించేది
  2. చంద్రరూప - చంద్రునిలా కనిపించేది
  3. ఇందిర - సూర్యునిలా ప్రకాశించేది
  4. ఇందుశీతల - చంద్రునిలా చల్లనిది

వ, హ అక్షరాలతో లక్ష్మీదేవి పేర్లు

  1. వసుప్రద - సంపదను ప్రసాదించేది
  2. వరలక్ష్మి - శ్రేయస్సును ఇచ్చేది
  3. వజ్రేశ్వరి - స్థిరత్వాన్ని ఇచ్చేది
  4. హరిణి - జింకలా చురుకైనది
  5. హేమమాలిని - బంగారు హారాన్ని ధరించేది

శ అక్షరంతో లక్ష్మీదేవి పేర్లు

  1. శివ - శుభప్రద దేవత
  2. శాంత - ప్రశాంతతను కలిగించే దేవత
  3. శుభప్రభ - శుభకార్యాలు చేసేది
  4. శుభ - శుభాన్ని ఇచ్చే దేవత

ద, ప అక్షరాలతో లక్ష్మీదేవి పేర్లు

  1. దీత్య - ప్రార్థనలకు సమాధానం ఇచ్చేది
  2. దీప్త - జ్వాలలా ప్రకాశించేది
  3. పద్మప్రియ - తామర పువ్వులను ఇష్టపడేది
  4. పద్మాక్షి - తామరలాంటి కళ్ళు కలిగినది

ఇక్కడ చీరలు చాలా చీప్.. 50 రూపాయలకే కొనొచ్చు

అందమైన మీ పాదాలకున్న మెట్టెలు, పట్టీలు మెరిసిపోవాలంటే ఇలా చేయండి

3 ఏళ్ల వామికకు అనుష్క శర్మ ఎలాంటి ఫుడ్ పెడుతుందో తెలుసా?

ముఖానికి ఆముదం రాస్తే ఏమౌతుంది?