వయసు పెరుగుతున్నా అందంగా కనిపించాలని అమ్మాయిలు అనుకుంటారు. అలాంటివారు రెగ్యులర్ గా ముఖానికి ఆముదం రాసుకోవాలట.
Image credits: Getty
Telugu
చర్మానికి మేలు
ఆముదంలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ అందాన్ని పెంచడంలో హెల్ప్ చేస్తాయి.
Image credits: Getty
Telugu
మచ్చలు మటుమాయం
రోజూ ముఖానికి ఆముదం రాయడం వల్ల నల్ల మచ్చలు, స్పాట్స్ , మొటిమల తాలుకా మచ్చలు అన్నీ తగ్గిపోతాయి.
Image credits: Getty
Telugu
ఫేస్ కి గ్లో..
ముఖానికి రెగ్యులర్ గా ఆముదంతో మసాజ్ చేయడం వల్ల ముఖం లో గ్లో పెరగడమే కాదు.. స్కిన్ టైట్ గా కూడా మారుతుంది.
Image credits: pinterest
Telugu
ముడతలు కూడా మాయం
వయసు రీత్యా మనకు ముఖంపై ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ముడతలను మాయం చేసి.. అందంగా కనిపించేలా చేయడంలో ఈ ఆముదం పని చేస్తుంది.
Image credits: Getty
Telugu
డ్రై స్కిన్ సమస్య దూరం
చాలా మంది డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటివారు ఆముదం రాస్తే.. చర్మం మృదువుగా, హైడ్రేటెడ్ గా మారుతుంది.
Image credits: Getty
Telugu
castor oil
ఎండలో బయటకు వెళ్లినా, వెళ్లకపోయినా ట్యాన్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ ట్యాన్ ని తొలగించడంలో ఆముదం బాగా పని చేస్తుంది.