Woman
దసరా సందర్భంగా maybeline new york వాటర్ ప్రూఫ్ మస్కారాపై 40శాతం ఆఫర్. మీరు కాస్మీక్ బ్లాక్, వెరీ బ్లాక్ షేడ్స్ కేవలం రూ.509కే పొందవచ్చు.
16 షేడ్స్‌లో విటమిన్ E , అవకాడో నూనె కలిగిన లిప్‌స్టిక్‌లు లభిస్తాయి. ఒక లిప్‌స్టిక్ ధర 449 రూపాయలు.
₹314కి 4 షేడ్స్‌లో లభించే MARS వండర్ కాంపాక్ట్ పౌడర్ మీ మేకప్‌కి సున్నితమైన , ఎక్కువసేపు నిలిచే టచ్అప్ ఇస్తుంది.
మీరు కాస్మెటిక్ బ్లషర్ కొనాలనుకుంటే ఇన్‌సైట్‌లో మీకు 10% తగ్గింపు లభిస్తుంది. ₹81కి 6 షేడ్స్ అందుబాటులో ఉన్నాయి.
మేకప్ ఎక్కువసేపు ఉండేలా చేసేందుకు మేకప్ ఫిక్సర్‌పై కూడా ఆఫర్ నడుస్తోంది. 15% తగ్గింపుతో స్విస్ బ్యూటీ మేకప్ ఫిక్సర్ ₹246కి లభిస్తుంది.
లక్మీ ఫర్ ఎవర్ మ్యాట్ లిప్‌స్టిక్ 40% తగ్గింపుతో ₹257కి లభిస్తోంది. ఈ లిప్‌స్టిక్‌లో మీకు 49 షేడ్స్ లభిస్తాయి.
ఈ చీరలు కట్టుకుంటే బంగారు నగలు వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు
ఎలాంటి చీరకు ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకోవాలో తెలుసా?
ఈ చిట్కాలు ఫాలో అయితే ..మీ నడుము సైజు, బరువు తగ్గడం పక్కా
మీరు వాడే నీళ్లే.. మీ జుట్టు రాలడానికి కారణమా?