Telugu

ఈ పండ్లు తింటే ముఖంపై ముడతలు ఏర్పడవు.. యవ్వనంగా కనిపిస్తారు

Telugu

ఆరెంజ్

సిట్రస్ పండ్లలో ఆరెంజ్ ఒకటి. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

జామకాయ

జామకాయ కూడా మన చర్మానికి మంచి మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ సి తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. 

Image credits: Getty
Telugu

ఆపిల్

ఆపిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి లు మెండుగా ఉంటాయి.ఇవి కేవలం మన ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. 

Image credits: Getty
Telugu

ఉసిరికాయ

 యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి లు ఎక్కువగా ఉన్న ఉసిరికాయను తింటే కూడా చర్మం యవ్వనంగా, కాంతివంతంగా ఉంటుంది. 

Image credits: Getty
Telugu

కివీ

కివీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సిలు చర్మానికి మంచి మేలు చేస్తాయి. 

Image credits: Getty
Telugu

అవకాడో

అవొకాడోలో ఒమేతా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లతో పాటుగా రకరకాల పోషకాలుంటాయి. దీన్ని తింటే చర్మం హైడ్రేట్ గా , ఆరోగ్యంగా ఉంటుంది.

Image credits: Getty

ఇదొక్కటి పెట్టినా డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి

గ్యాస్ స్టవ్ ను ఇలా క్లీన్ చేస్తే తలతలా మెరిసిపోతుంది

రోజూ ఈ ఫుడ్స్ తింటే.. జుట్టు రాలమన్నా రాలదు..!

పీరియడ్స్ కి ఒకరోజు ముందు అమ్మాయిలు కచ్చితంగా తినాల్సివి ఇవే