పీరియడ్స్ టైంలో మనం వేసుకునే దుస్తులు సౌకర్యవంతంగా ఉండాలి. మరి మనం ఆ సమయంలో కంఫర్ట్ గా ఉండటానికి ఎలాంటి డ్రెస్ లు వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Image credits: Freepik
Telugu
కాటన్ దుస్తులు
పీరియడ్స్ టైంలో కాటన్ దుస్తులను వేసుకుంటే అవి చెమటను పీల్చుకుంటాయి. దీనితో దురద రాకుండా ఉంటుంది.
Image credits: Pinterest
Telugu
లూజ్ ఫిట్
పీరియడ్స్ టైంలో టైట్ డ్రెస్ లు కడుపుపై ఒత్తిడిని కలిగిస్తాయి. అందుకే లూజ్ గా ఉండే డ్రెస్ లను వేసుకోవాలి. ఇవి కంఫర్ట్ గా కూడా ఉంటాయి.
Image credits: Freepik
Telugu
పీరియడ్స్ టైంలో ఏం వేసుకోకూడదు
పీరియడ్స్ టైంలో లెగ్గింగ్స్, జీన్స్ వంటివి వేసుకోకూడదు. వీటివల్ల కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది. సింథటిక్ దుస్తులను కూడా వేసుకోకపోవడమే మంచిది. ఇవి తేమను పెంచుతాయి.
Image credits: Getty
Telugu
ఏ కలర్ దుస్తులను వేసుకోవాలి
ఈ టైంలో లేత, తెలుపు రంగు దుస్తులను వేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే వీటికి మరకలు అంటితే సులువుగా పోవు. అందుకే బూడిద, నలుపు రంగు దుస్తులను వేసుకోండి.
Image credits: Freepik
Telugu
ఎరుపు రంగు
రెడ్ కలర్ డ్రెస్ లు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఊదా, లైట్ పింక్ కలర్ డ్రెస్ లు భావోద్వేగాలను రేకెత్తిస్తాయి. కాబట్టి వీటిని వేసుకోకపోవడమే మంచిది.