Telugu

పాదాలకు నిమ్మతొక్క రుద్దడం వల్ల ఎన్ని లాభాలన్నాయో

Telugu

చర్మ సంరక్షణ

నిమ్మతొక్క చర్మాన్ని శుభ్రపరచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. పాదాలకు నిమ్మతొక్కను రుద్దితే చనిపోయిన చర్మ కణాలు తొలగిపోతాయి. 

Image credits: pinterest
Telugu

పాదాల పగుళ్లు మాయం

నిమ్మతొక్కను రుద్దితే పాదాల పగుళ్ల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. 

Image credits: pinterest
Telugu

దుర్వాసన రాదు

పాదాల నుంచి దుర్వాసన పోవడానికి కూడా నిమ్మతొక్క ఉపయోగపడుతుంది. ఇందుకోసం నిమ్మతొక్కల్ని పాదాలకు రుద్దితే సరిపోతుంది. 

Image credits: pinterest
Telugu

బాక్టీరియా నివారణ

పాదాలకు ఫంగస్ సోకినప్పుడు మీరు నిమ్మతొక్కల్ని రుద్దితే ఈ సమస్య తగ్గుతుంది. నిమ్మతొక్కలో ఉండే విటమిన్ సి ఇందుకు సహాయపడుతుంది.

Image credits: pinterest
Telugu

పొడిబారడం తగ్గుతుంది

పాదాలు పొడిబారినప్పుడు మీరు నిమ్మతొక్కల్ని పాదాలకు రుద్దండి. చర్మం తేమగా, స్మూత్ గా అవుతుంది. 

Image credits: pinterest
Telugu

నొప్పి నుంచి ఉపశమనం

ఎక్కువగా నడిస్తే పాదాలు నొప్పి పుడతాయి. అయితే నిమ్మతొక్కల్ని పాదాలకు రుద్దితే ఈ నొప్పి కాస్త తగ్గుతుంది. 

Image credits: pinterest

పీరియడ్స్ టైంలో ఇలాంటి డ్రెస్ లే వేసుకోవాలి

ఈ జ్యూస్ లు తాగితే ముఖం మీద ముడతలు ఉండవ్

మిగిలిన సబ్బు ముక్కలను ఇలా కూడా వాడొచ్చు

కిచెన్ లో దుర్వాసన రావొద్దంటే ఇలా చేయండి