Telugu

ఈ జ్యూస్ లు తాగితే ముఖం మీద ముడతలు ఉండవ్

Telugu

కలబంద రసం

కలబంద రసంలో కొల్లాజెన్ ను పెంచడానికి సహాయపడే స్టెరాల్స్ పుష్కలంగా ఉంటాయి. మీరు గనుక ఈ రసాన్ని తాగితే ముఖంపూ ముడతలు తగ్గుతాయి. 

Image credits: Getty
Telugu

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా ఉపయోగపడతాయి. ఈ నీళ్లలో ఉండే విటమిన్ సి చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. స్కిన్ డ్రైై గా కాకుండా చూస్తుంది. 

Image credits: Pexels
Telugu

దానిమ్మ జ్యూస్

దానిమ్మ జ్యూస్ లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీన్ని తాగితే మన చర్మం టైట్ గా ఉంటుంది. అలాగే ముడతలు తగ్గుతాయి. ఈ జ్యూస్ చర్మాన్ని తేమగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

పసుపు పాలు

పసుపు పాలుకూడా చర్మానికి మంచి మేలు చేస్తాయి. పాలలో చిటికెడు పసుపును కలిపి తాగితే మీ చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. స్కిన్ హెల్తీగా ఉంటుంది. ముడతలు రావు. 

Image credits: Getty
Telugu

ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్, నిమ్మ వంటి సిట్రస్ పండ్ల జ్యూస్ లల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. 

Image credits: Getty
Telugu

దోసకాయ రసం

కీరదోసకాయ మన చర్మానికి చేసే మేలు ఎంతో. ఈ దోసకాయ రసం మన చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే వృద్ధాప్య ఛాయను తగ్గిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

Image credits: Getty

మిగిలిన సబ్బు ముక్కలను ఇలా కూడా వాడొచ్చు

కిచెన్ లో దుర్వాసన రావొద్దంటే ఇలా చేయండి

ఇవి తింటే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.. వెంట్రుకలు ఊడిపోవు

ఇవి తింటే యవ్వనంగా కనిపిస్తారు