Telugu

అదిరిపోయే డిజైన్‍లో లైమ్ గ్రీన్ శారీస్.. ట్రై చేయండి

Telugu

పేపర్ కాటన్ లైమ్ గ్రీన్ చీర

వేసవిలో ఫ్రెష్‌గా, కంఫర్ట్‌గా కనిపించాలంటే ఈ కాటన్ లైమ్ గ్రీన్ చీర బెస్ట్ ఆప్షన్. సాఫ్ట్ ఫ్యాబ్రిక్‌తో చేసిన ఈ చీరపై వైట్ ఆబ్లిక్ వర్క్ ఉంది.

Image credits: pinterest
Telugu

లైమ్ గ్రీన్ ఆర్గాన్జా చీర

లైమ్ గ్రీన్ ఆర్గాన్జా చీర కూడా మీకు స్టైలిష్ లుక్ ఇస్తుంది. బ్రాలెట్ బ్లౌజ్‌తో ఈ చీరను జతచేసి కిట్టీ పార్టీలో మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వచ్చు.

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ వర్క్ లైమ్ గ్రీన్ చీర

చీర బోర్డర్‌పై ఫ్లోరల్ వర్క్‌తో అలంకరించిన ఈ లైమ్ గ్రీన్ చీర పండుగలకు, పెళ్లిళ్లకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ చీరను ట్రెడిషనల్‌గా లేదా మోడ్రన్‌గా స్టైల్ చేయవచ్చు.

Image credits: instagram
Telugu

లైమ్ గ్రీన్ సిల్క్ ప్లెయిన్ చీర

లైమ్ గ్రీన్ సిల్క్ ప్లెయిన్ చీరలో మీరు మరింత అందంగా కనిపిస్తారు. బోర్డర్‌పై ఉన్న పలుచని సిల్వర్ లేస్ ఈ చీరకు కొత్త అందాన్ని తెచ్చింది.

Image credits: instagram
Telugu

ప్లెయిన్ లైమ్ గ్రీన్ చీర

ప్లెయిన్ లైమ్ గ్రీన్ చీరలను చాలామంది ఇష్టపడతారు. ఇలాంటి చీరతో సీక్వెన్స్ బ్లౌజ్‌ను జతచేస్తే లుక్ అదిరిపోతుంది. 

Image credits: instagram
Telugu

గోల్డెన్ జరీ వర్క్ లైమ్ గ్రీన్ చీర

గోల్డెన్ జరీ వర్క్‌తో మెరిసిపోతున్న ఈ లైమ్ గ్రీన్ చీరను మీరు స్పెషల్ ఈవెంట్స్‌లో ధరించవచ్చు. స్లీవ్ లెస్ బ్లౌజ్ తో సూపర్ గా ఉంటారు.

Image credits: instagram

Silver Anklets: మగువలు మెచ్చే అందమైన వెండి పట్టీలు.. ఇవిగో

Mangalsutra: 3 గ్రాముల బంగారంలో అద్భుతమైన మంగళసూత్రాలు

Bangles: గ్లాస్ బ్యాంగిల్స్ చేతుల నిండుగా.. ఎంత అందంగా ఉన్నాయో

Sharara Sets: తక్కువ ధరలో ట్రెండీ లుక్ ఇచ్చే షరారా సెట్స్.. ఇవిగో