మాడిపోయిన గిన్నెల్ని వీటితో తోమితే తెల్లగా, కొత్తవాటిలా అవుతాయి

Woman

మాడిపోయిన గిన్నెల్ని వీటితో తోమితే తెల్లగా, కొత్తవాటిలా అవుతాయి

<p>మాడిపోయిన గిన్నెల్ని వేడినీళ్లలో సబ్బు పౌడర్ ను వేసి నానబెట్టండి. ఒక గంట తర్వాత బయటకు తీసి రుద్దండి. అంతే మాడిపోయిన మరకలు పోతాయి. గిన్నెలు తెల్లగా అవుతాయి.</p>

సబ్బు , వేడి నీళ్లు

మాడిపోయిన గిన్నెల్ని వేడినీళ్లలో సబ్బు పౌడర్ ను వేసి నానబెట్టండి. ఒక గంట తర్వాత బయటకు తీసి రుద్దండి. అంతే మాడిపోయిన మరకలు పోతాయి. గిన్నెలు తెల్లగా అవుతాయి.

<p> టమాటా కూడా మాడిపోయిన గిన్నెల్ని తలతల మెరిసేలా చేయడానికి సహాయపడుతుంది. ఇందుకోసం మాడిన గిన్నెలకు టమాటా గుజ్జు పట్టించి అరగంట తర్వాత రుద్ది క్లీన్ చేయాలి. </p>

టమాటా గుజ్జు

 టమాటా కూడా మాడిపోయిన గిన్నెల్ని తలతల మెరిసేలా చేయడానికి సహాయపడుతుంది. ఇందుకోసం మాడిన గిన్నెలకు టమాటా గుజ్జు పట్టించి అరగంట తర్వాత రుద్ది క్లీన్ చేయాలి. 

<p>కోలాతో కూడా మాడిపోయిన గిన్నెల్ని తిరిగి తెల్లగా చేయొచ్చు. ఇందుకోసం మాడిన గిన్నెలో కోలా పోసి మరిగించండి. 10 నిమిషాలపాటు నానబెట్టి రుద్ది శుభ్రం చేయండి.</p>

కోలా డ్రింక్

కోలాతో కూడా మాడిపోయిన గిన్నెల్ని తిరిగి తెల్లగా చేయొచ్చు. ఇందుకోసం మాడిన గిన్నెలో కోలా పోసి మరిగించండి. 10 నిమిషాలపాటు నానబెట్టి రుద్ది శుభ్రం చేయండి.

బంగాళాదుంప తొక్క

ఆలుతొక్కలతో కూడా మాడిపోయిన గిన్నెల్ని శుభ్రం చేయొచ్చు. ఇందుకోసం మాడిన గిన్నెల్ని ఆలు తొక్క నీళ్లలో వేసి మరిగించండి. ఇవి చల్లారిన తర్వాత రుద్ది కడగండి. 

బూడిద, నిమ్మకాయ

బూడిద, నిమ్మకాయ ముక్కను మాడిపోయిన గిన్నెకు రుద్దండి. అంతే మరకలు వెంటనే పోతాయి. 

వినెగర్, ఉప్పు

మాడిపోయిన గిన్నెను శుభ్రం చేయడానికి వినెగర్, ఉప్పు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం ఈ రెండింటిని కలిపి గిన్నెకు రాసి 20 నిమిషాల తర్వాత రుద్ది కడగండి. 

చుండ్రుకి చెక్ పెట్టే బెస్ట్ ట్రిక్స్

అరటి తొక్కను ఇలా పెడితే.. మీ జుట్టు ఫాస్ట్ గా పెరగడం పక్కా

ఇవి తింటే అందంగా మెరిసిపోవచ్చు

పాలను ఇలా వాడితే.. మీ ముఖం మెరిసిపోతుంది