Woman
ప్రస్తుతం ఈ రకం పాములా కనిపించే డిజైన్ బంగారు గొలుసులను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.
మీరు 10 నుండి 15 గ్రాముల లోపు ఈ పాము డిజైన్‌ను ఎంచుకోవచ్చు. కావాలంటే డబుల్ లేయర్ గొలుసును కూడా చేయించుకోవచ్చు.
పాము డిజైన్ చైన్ కి లాకెట్ చేర్చితే అందం రెట్టింపు అవుతుంది. పచ్చ రాళ్ల లాకెట్టు గొలుసు అందాన్ని పెంచుతుంది.
మీరు తక్కువ గ్రాముల్లో కూడా పాము డిజైన్ చైన్ కొనవచ్చు. వెస్ట్రన్ నుండి ఎథ్నిక్ దుస్తుల వరకు వేసుకోవచ్చు.
మీ బడ్జెట్ ఎక్కువ ఉంటే 20 గ్రాముల వరకు స్నాక్ చైన్ చేయించుకోండి. ఇది చాలా బరువుగా ఉంటుంది.
మీరు ఒకటి కాదు రెండు బంగారు గొలుసులు ఒకేసారి వేసుకోవచ్చు. గుండె ఆకారపు లాకెట్టు వేసి అందరితో వాహ్ అనిపించుకోవచ్చు.