Woman

ఇల్లు తుడిచే కర్రను ఎలా శుభ్రం చేయాలి

Image credits: Getty

ఇల్లు తుడిచే కర్ర

ఇంటిని క్లీన్ చేయడానికి ఉపయోగించే కర్రను ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే దీనివల్ల క్రిములు ఇంటినిండా వ్యాపిస్తాయి. 

Image credits: freeepik

ఇంటిని తుడిచే కర్ర

ఇంటిని తుడిచే కర్రను క్లీన్ చేయకపోతే దానిలో బ్యాక్టీరియా, ఫంగస్ బాగా పెరుగుతుంది.దీనివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే దీన్ని ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Image credits: Freepik

వినెగర్

వెనిగర్ తో ఇల్లు తుడిచే కర్రను ఈజీగా క్లీన్ చేయొచ్చు.ఇందుకోసం బకెట్‌ వేడి నీళ్లతో వెనిగర్ వేసి 5 నిమిషాల పాటు నానబెట్టండి. తర్వాత శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టండి. 

Image credits: Freepik

నిమ్మరసం

 ఒక బకెట్ వేడి నీళ్లలో నిమ్మరసం పిండి అందులో ఇల్లు తుడిచే కర్రను 15 నిమిషాలు నానబెట్టండి. దీన్ని శుభ్రం చేసి ఆరబెట్టండి. దీంతో ఇది తెల్లగా అయ్యి మంచి వాసన వస్తుంది. 

Image credits: Getty

సబ్బు పొడి

ఒక బకెట్ వేడి నీళ్లలో సబ్బు పొడిని వేసి 10 నిమిషాల పాటు ఇల్లు తుడిచే కర్రను నానబెట్టండి. తర్వాత నీళ్లతో  శుభ్రం చేసి ఆరబెట్టండి. 

Image credits: social media

మాప్ వాడే విధానం

ఇల్లు తుడిచే కర్రను వాడిన ప్రతిసారీ నీళ్లతో బాగా  శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఎండలో పూర్తిగా ఆరబెట్టాలి. అప్పుడే దానిలో బ్యాక్టీరియా, ఫంగస్ ఏర్పడదు. వాసన కూడా రాదు. 

Image credits: social media

ఏం తింటే.. జుట్టు పొడుగ్గా పెరుగుతుంది

చలికాలంలో డ్రై స్కిన్ ప్రాబ్లం రాకూడదంటే?

ఆడవాళ్లకు షుగర్ ఉంటే ఏమౌతుందో తెలుసా

ముఖానికి రోజూ రోజ్ వాటర్ రాస్తే జరిగే మ్యాజిక్ ఇదే