Telugu

Rice Water: బియ్యం కడిగిన నీళ్లు ఇలా ముఖానికి రాస్తే.. రెట్టింపు అందం

Telugu

ముఖంలో గ్లో పెంచే బియ్యం నీళ్లు..

బియ్యం నీళ్లలో ఉండే పోషకాలు చర్మానికి కలిగే చికాకు, మంటలను తగ్గిస్తాయి. ముఖానికి హాయిగా ఉంటుంది.

Image credits: unsplash
Telugu

చిన్న రంధ్రాలు మూసుకుపోతాయి

బియ్యం నీటిని రోజూ వాడటం వల్ల ముఖంపై ఉండే చిన్న చిన్న రంధ్రాలు మూసుకుపోతాయి. చర్మం చాలా సాఫ్ట్‌గా మారుతుంది.

Image credits: Freepik
Telugu

ఆయిలీ స్కిన్‌కు బెస్ట్

ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లకు బియ్యం నీళ్లు చాలా మేలు చేస్తాయి. ఇవి సన్ ట్యాన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖానికి చల్లదనాన్ని ఇస్తాయి.

Image credits: Freepik
Telugu

ఎన్నిసార్లు వాడాలి?

వారానికి రెండు సార్లు బియ్యం నీటిని ముఖానికి అప్లై చేస్తే చాలు. మీ చర్మంలో సహజమైన మెరుపు వస్తుంది.

Image credits: unsplash

Gold Earrings: 3 గ్రాముల్లో బంగారు చెవిపోగులు.. చూస్తే ఫిదా అవుతారు!

Bangles: చేతుల అందాన్ని పెంచే రంగురంగుల ప్లాస్టిక్ గాజులు ఇవిగో!

Gold Ring: 1 గ్రాము బంగారంలో అదిరిపోయే ఉంగరాలు

Silver Mangalsutra: రూ.వెయ్యి కే లభించే వెండి మంగళసూత్రాలు