Telugu

ముఖానికి నెయ్యి రాసుకుంటే ఏమౌతుంది?

Telugu

కాంతివంతమైన చర్మం

నెయ్యి  ముఖానికి రాస్తే మచ్చలు తగ్గి, కాంతి పెరుగుతుంది.

Image credits: pinterest
Telugu

తేమతో నిండిన చర్మం

నెయ్యి చర్మాన్ని తేమగా, మృదువుగా మారుస్తుంది. రోజూ రాస్తే చర్మం చిన్న పిల్లల చర్మంలా స్మూత్ గా మారుతుంది.

Image credits: Getty
Telugu

మచ్చలు మాయం

నెయ్యి ముఖానికి రాస్తే నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది.

Image credits: Getty
Telugu

మొటిమలకు చెక్

నెయ్యిలోని అలెర్జీ నిరోధకాలు మొటిమలను తగ్గిస్తాయి.

Image credits: Getty
Telugu

ముడతలకు బ్రేక్

నెయ్యి రాస్తే ముడతలు తగ్గి, చర్మం బిగుతుగా అవుతుంది.

Image credits: Getty
Telugu

నెయ్యిని ఎలా రాయాలి?

రాత్రి పడుకునే ముందు నెయ్యి రాసి, ఉదయాన్నే వేడి నీటితో కడగాలి.

Image credits: pinterest

మెంతులు పెడితే జుట్టు పెరుగుతుందా?

ఆహా.. కలబందతో ఇన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ తీరతాయా?

అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ కు ఎలాంటి నగలున్నాయో తెలుసా?

మహిళల్లో హార్మోన్ల సమస్యకు ఇదే పరిష్కారం..!