అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ కు ఎలాంటి నగలున్నాయో తెలుసా?

Woman

అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ కు ఎలాంటి నగలున్నాయో తెలుసా?

<p>రాధిక మర్చంట్ సందర్భం తగ్గట్టు రెడీ అవుతుంటుంది. ఈమె ధరించే దుస్తులతో పాటుగా నగలు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. అందుకే ఆమెకున్న నగలేంటో ఓ లుక్కేద్దాం పదండి. </p>

రాధిక మర్చంట్ నగలు

రాధిక మర్చంట్ సందర్భం తగ్గట్టు రెడీ అవుతుంటుంది. ఈమె ధరించే దుస్తులతో పాటుగా నగలు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. అందుకే ఆమెకున్న నగలేంటో ఓ లుక్కేద్దాం పదండి. 

<p> రాధికా మర్చంట్ ఈ అందమైన సీక్విన్డ్ చీర మీదికి మినిమల్ డైమండ్ చోకర్‌ను పెట్టుకుంది. ఈ నగను సారీ లేదా వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు.</p>

డైమండ్ చోకర్ నెక్లెస్

 రాధికా మర్చంట్ ఈ అందమైన సీక్విన్డ్ చీర మీదికి మినిమల్ డైమండ్ చోకర్‌ను పెట్టుకుంది. ఈ నగను సారీ లేదా వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు.

<p>ఈ ఫోటోలో రాధిక మర్చంట్ జరీ లెహంగా, ఆఫ్-షోల్డర్ బ్లౌజ్ లో ఎంతోొ అందంగా ఉంది. ఈ డ్రెస్సు మీదికి పెద్ద పచ్చరాయితో కూడిన ముత్యాలు, వజ్రాలున్న నెక్లెస్‌ను వేసుకుంది. </p>

డైమండ్, పచ్చ నెక్లెస్

ఈ ఫోటోలో రాధిక మర్చంట్ జరీ లెహంగా, ఆఫ్-షోల్డర్ బ్లౌజ్ లో ఎంతోొ అందంగా ఉంది. ఈ డ్రెస్సు మీదికి పెద్ద పచ్చరాయితో కూడిన ముత్యాలు, వజ్రాలున్న నెక్లెస్‌ను వేసుకుంది. 

డబుల్ లేయర్డ్ నెక్లెస్

రాధికా మర్చంట్ వేసుకున్న ఈ డబుల్ లేయర్డ్ నెక్లెస్ ఎంతో బ్యూటీఫుల్ గా ఉంది.  రాధిక మర్చంట్ దీన్ని అన్‌కట్ వజ్రాలతో స్టైల్ చేసింది.

మూడు లేయర్ల నెక్లెస్

ఈ ఫోటోలో రాధిక మర్చంట్ పూల పూల లెహంగాను వేసుకుని దాని మీదికి మూడు లేయర్ల వజ్రాల నెక్లెస్ ను వేరసుకుని అందమైన ఇయర్ రింగ్స్,మాంగ్ టిక్కాను ధరించి ఎంతో అందంగా మెరిసింది.

రాధిక పెళ్లి నగలు

రాధిక పెళ్లి నగలు వార్తలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె ఐదు లేయర్ల నెక్లెస్, సాంప్రదాయ హారం, వజ్రాల-పచ్చల లాకెట్ ధరించి ఎంతో బ్యూటీఫుల్ గా కనిపించారు.

పచ్చ చోకర్ నెక్లెస్

 రాధిక మర్చంట్ కు చోకర్ నెక్లెస్‌లు అంటే చాలా ఇష్టమట. ఆమె మెటాలిక్ సీక్విన్డ్ చీరను ధరించి దానికి కాంట్రాస్ట్ పచ్చ చోకర్‌ను వేసుకుని ఎంతో అందంగా రెడీ అయ్యింది. 

మహిళల్లో హార్మోన్ల సమస్యకు ఇదే పరిష్కారం..!

తక్కువ బడ్జెట్ వెండి మంగళసూత్రాలు, అదరిపోయే డిజైన్లు

ఐశ్వర్య కుమార్తె ఆరాధ్య హెయిర్ స్టైల్ సీక్రెట్ ఇదే

Nirmala Sitaraman Salary:నిర్మలమ్మ జీతం ఎంతో తెలుసా?