Woman
తలకు కలబంద జెల్ రాసి మసాజ్ చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. పొడి బారడం కూడా తగ్గుతుంది.
కలబందలో విటమిన్ సి, ఎ, ఇ ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఎదగడానికి, మెరుస్తూ ఉండటానికి సహాయపడతాయి.
కలబంద జెల్‌లోని స్పెషల్ లక్షణాలు జుట్టును బలంగా తయారు చేస్తాయి.
కలబంద జెల్‌తో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి తలకు రాసి మసాజ్ చేస్తే పొడి బారడం తగ్గుతుంది.
2 స్పూన్ల ఉల్లి రసంలో కొద్దిగా కలబంద జెల్ కలిపి తలకు పట్టించండి. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ కు ఎలాంటి నగలున్నాయో తెలుసా?
మహిళల్లో హార్మోన్ల సమస్యకు ఇదే పరిష్కారం..!
తక్కువ బడ్జెట్ వెండి మంగళసూత్రాలు, అదరిపోయే డిజైన్లు
ఐశ్వర్య కుమార్తె ఆరాధ్య హెయిర్ స్టైల్ సీక్రెట్ ఇదే