Woman

2 గ్రాముల బంగారు కమ్మలు.. పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటారో

బంగారు చెవిపోగులు

ఆడవాళ్లకు బంగారు నగలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తీరొక్క చెవిపోగులను కొంటుంటారు. అందుకే 2,3 గ్రాముల్లో బంగారు చెవిపోగుల లేటెస్ట్ డిజైన్స్ ఇప్పుడు చూద్దాం పదండి.

ఐబాల్ బంగారు చెవిపోగులు

పెళ్లికాని అమ్మాయిలే కాదు.. పెళ్లైన వారు కూడా ఈ ఐబాల్ లాకెట్టు కమ్ములను పెట్టుకుంటే అందంగా ఉంటారు. ఇవి లైట్ వెయిట్ లో ఉంటాయి. వీటిని డైలీ వేర్ గా పెట్టుకోవచ్చు. 

చెవికమ్మలు

ఈ పొడవైన చెవికమ్మలు 1 గ్రాములోనే దొరుకుతాయి. ఇవి చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి. అలాగే పెట్టుకుంటే అందంగా కూడా ఉంటాయి. 

గోల్డ్ స్టోన్ స్టడ్

ఇవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ లీఫ్ డిజైన్ స్టడ్‌లో చాలా అందంగా కనిపిస్తారు. వీటిని పెట్టుకుంటే మీ ముఖం మరింత గ్లో గా కనిపిస్తుంది. 

పెండెంట్ చెవిపోగులు

మీది ఎలాంటి ఆకర ముఖమైనా ఈ డబుల్ లాకెట్టు బంగారు చెవిపోగులు సరిపోతాయి. చుడీదార్, చీర మీదికి వీటిని పెట్టువకుంటే క్లాసీ లుక్ వస్తుంది. ఇవి 3-4 గ్రా. ల్లో దొరుకుతాయి.

హార్ట్ షేప్ కమ్మలు

ఈ హార్ట్ షేప్ కమ్మలు ఎంతో అందంగా, అట్రాక్షన్ గా ఉంటాయి. వీటికి లాకెట్టు కూడా ఉంటుంది. మీకు నచ్చకుంటే ఈ లాకెట్టును తీసెయొచ్చు. బయటకు వెళ్లడానికి ఇవి బాగా సరిపోతాయి. 

ముత్యం కమ్మలు

ఆడవాళ్లకు ముత్యాలు ఉన్న చెవిపోగులంటే చాలా ఇష్టం. నిజానికి ఇవి మన బడ్జెట్ లో స్టైల్ గా ఉండేవి దొరుకుతాయి. వీటిని 22K బంగారంలో కూడా తయారు చేయించుకోవచ్చు. వీటిలో అందంగా కనిపిస్తారు.

మేకప్ లేకుండా అంబానీ కోడల్ని చూశారా?

మహేశ్ బాబు ఇంట్లో ఉండే విగ్రహం ఏంటో తెలుసా?

ఈ 5 చిట్కాలతో కొరియన్లలా అందంగా కనిపిస్తారు..40లో కూడా 20 ఏండ్ల వారిలా

అనుష్క శర్మ తన హెయిర్ కి వాడేది ఇదే..!