అలోవెరా జెల్‌తో పసుపు కలిపి ప్యాక్‌గా వేసుకుంటే త్వరలోనే మంచి ఫలితాలు చూడవచ్చు.
అలోవెరా జెల్‌ని బ్లెండ్ చేసి, రోజ్ వాటర్ కలిపి వాడొచ్చు. ఈ ప్యాక్ చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.
అలోవెరా జెల్‌ని బ్లెండ్ చేసి, తేనె కలపండి. ఇది చర్మాన్ని ఫ్రెష్ గా ఉంచుతుంది.
అలోవెరా జెల్, దోసకాయ రసం కలిపి బ్లెండ్ చేసి, ముఖానికి పట్టిస్తే.. మంచి ఫలితాలు చూడవచ్చు.
అలోవెరా జెల్‌తో అరటిపండు కలిపి ముఖానికి పట్టిస్తే కాంతివంతంగా మారుతుంది.
అలోవెరా జెల్‌తో గ్రీన్ టీ కలిపి ముఖానికి పట్టిస్తే మంచి ఫలితాలు చూడవచ్చు.
Earrings: వెస్ట్రన్ వేర్‌కి పర్ఫెక్ట్ మ్యాచ్.. ఈ ట్రెండీ ఇయర్ రింగ్స్!
ఈ మూడు తిన్నా చాలు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
ఇవి రోజూ తింటే ముఖంపై ముడతలే రావు
మహిళల్లో ఐరన్ లోపిస్తే ఏమౌతుంది?